Telugu News » Tag » prabahs
Star Heroes : మామూలుగానే ప్రతిఏడాది సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు సందడి చేస్తాయి. కొందరు హీరోలయితే పొంగల్ టైమ్‌నే టార్గెట్ చేసి మరీ తమ చిత్రాలను రిలీజ్ చేస్తారు. కానీ ఈ పొంగల్ మాత్రం బడా హీరోలకు ప్రెస్టేజీ ఇష్యూగా మారడంతో ఒక్కో హీరో ఒక్కో రకంగా తమ సినిమాలపై ఆశలు పెంచుకుంటున్నారు. ప్రభాస్, చిరు, బాలయ్య.. ఈ ముగ్గురూ ఈ సంక్రాంతికి తన కొత్త సినిమాలను రిలీజ్ చేస్తారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఇందులో […]
Adipurush : పాన్ ఇండియా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఆదిపురుష్’ సినిమాకి సంబంధించి ఈ రోజు వెరీ వెరీ స్పెషల్. సినిమా టీజర్ ఈ రోజే విడుదల కాబోతోంది. అయోధ్య ఇందుకు వేదిక కానుంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం విదితమే. కాగా, దేశవ్యాప్తంగా ‘ఆదిపురుష్’ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో వుంది. చిత్రమేంటంటే, ‘ఆదిపురుష్’తోపాటుగా ప్రభాస్ పేరు ట్రెండింగ్ అవ్వాల్సింది పోయి, […]
ప్రముఖ సినీ పీఆర్వో,సూపర్ హిట్ మ్యాగజైన్ అధినేత,నిర్మాత బీఏ రాజు (62) కన్నుమూశారు. కొన్నాళ్లుగా మధుమేహంతో బాధపడుతున్న ఆయనకు ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కన్నుమూశారు. దాదాపు 1500కు పైగా సినిమాలకు పీఆర్వోగా పని చేసిన ఆయన ఎంతో మంది సినీ ప్రముఖులకు సన్నిహితంగా మెలిగారు. తన భార్య మహిళా డైనమిక్ దర్శకురాలు బి.జయ దర్శకత్వం వహించిన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఆయన భార్య బి.జయ 2018లో కన్నుమూశారు. బీఏ రాజు హఠాన్మరణంతో సినీ పరిశ్రమ సహా సినీపాత్రికేయ […]
కరోనా మహమ్మారి పెను మార్పులు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సినిమా రంగంలోను అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.కరోనా వలన డిజిటల్ ప్లాట్‌ఫాంపై దృష్టి ఎక్కువగా సారిస్తున్నారు. ఓటీటీలలో ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ప్రభాస్ సొంత సంస్థ లాంటి యువీ క్రియేషన్ ఓటీటీలో పలు సినిమాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ తో రాధేశ్యామ్ వంటి భారీ సినిమా చేస్తున్న ఈ బ్యానర్ రానున్న రోజులలో ఐదు చిన్న చిత్రాలతో అలరించనుందట. […]
PRABHAS బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాధే శ్యామ్ చిత్ర షూటింగ్ కొంత పెండింగ్‌లో ఉండగా, ఈ మూవీ కరోనా తగ్గాక థియేటర్‌లో విడుదల కానుంది. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్, ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ చిత్రాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాల కోసం […]
ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులోనూ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నాడు. అన్నింటికీ మించి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు. ప్రభాస్ సినిమాలంటే ఇప్పుడు మామూలు సబ్జెక్ట్స్ లేవు.. అన్నీ విజువల్ ఎఫెక్ట్స్ చుట్టూ తిరుగుతున్నాయి. బాహుబలి, సాహో లాంటి సినిమాలు కూడా భారీ విఎఫ్ఎక్స్ తోనే వచ్చాయి. ఇప్పుడు రాధే శ్యామ్ సినిమాలోనూ భారీగా విజువల్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. షూటింగ్ […]
PRABHAS టాలీవుడ్‌లో సాలిడ్ పర్సనాలిటీ హీరో అంటే ఎవరికైన ఠక్కున గుర్తొచ్చేది ప్రభాస్. ఆరడుగుల ఎత్తు, కండలుతిరిగిన దేహంతో గంభీరంగా కనిపిస్తున్న ప్రభాస్ బాహుబలి సినిమాతో అశేష ప్రేక్షాకదరణ పొందాడు. ఈ సినిమాతో ప్రభాస్ నేషనల్ స్టార్‌గా మారాడు. ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ జూలై 30న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ యంగ్ రెబల్ స్టార్ సలార్, ఆదిపురుష్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. కరోనా వలన కొద్ది రోజుల పాటు ఈ చిత్రాలకు బ్రేక్ ఇచ్చినట్టు […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సాహో చిత్రం తర్వాత జిల్ ఫేం రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ అనే చిత్రం చేశాడు. ఈ చిత్రం చాలా వరకు ఇటలీలో షూటింగ్ జరుపుకుంది. కొంత పార్ట్ హైదరాబాద్‌లో జరపాలని మేకర్స్ భావించారు. కాని కరోనా వలన వాయిదా పడింది. దీంతో చిత్రం జూలై 30న విడుదల కానుండడం ప్రశ్నార్ధకంగా మారింది. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే […]
PRABHAS 24 టాలీవుడ్ హీరో ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. సాహో చిత్రం తర్వాత ప్రభాస్ లైనప్ చూస్తుంటే అందరికి ఆశ్చర్యం కలుగుతుంది. రీసెంట్‌గా జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధే శ్యామ్ చిత్రాన్ని పూర్తి చేయగా, ఈ మూవీ జూలై 30న విడుదల కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రభాస్ సలార్, ఆదిపురుష్ అనే పాన్ ఇండియా సినిమాలు […]
PRABHAS :ప్రస్తుతం టాలీవుడ్‌లో అనేక పాన్ ఇండియా చిత్రాలు రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్– ప్రశాంత్ నీల్ మూవీ కూడా ఒకటి. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి పలు పోస్టర్స్ బయటకు రాగా, ఇవి నెటిజన్స్‌ను ఎంతగానో అలరించాయి. సలార్ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, హోంబలే ఫిలింస్ నిర్మిస్తుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 30న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తాజా సమాచారం […]
NAG ASHWIN : బాహుబలి సినిమా తర్వాత ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఆయన నటించిన రాధే శ్యామ్ చిత్రం జూలై 30న విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, ఆదిపురుష్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే చిత్రాలు చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు ప్యాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతుండగా, ఈ సినిమాల కోసం […]
PRABHAS పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాధేశ్యామ్ అనే పేరుతో రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీని పూర్తి చేసిన ప్రభాస్ ఈ చిత్రాన్ని సమ్మర్‌లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్, ఆదిపురుష్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ చిత్రాలు చేస్తున్నాడు. వీటితో పాటు మహానటితో సూపర్ పాపులర్ అయిన నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ సినిమా […]
Radhe Shyam బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం సాహో కాగా, ఈ మూవీ ప్రేక్షకులని పెద్దగా అలరించలేకపోయింది. దీంతో ప్రభాస్ నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనా వలన చిత్ర విడుదల వాయిదా పడగా, సమ్మర్‌లో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం ఇటలీలోనే జరిగింది. ప్రభాస్ సొంత బ్యానర్ […]
Adipurush : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆదిపురుష్. పౌరాణిక గాథ రామాయణం నేపథ్యంలో 3డీ టెక్నాలజీతో రూపొందుతున్న ఈ చిత్రం నేటి నుండి షూటింగ్ జరుపుకునేందుకు సిద్ధమైంది. ఈ రోజు ఉదయం ఆదిపురుష్ ఆరంభం అంటూ ప్రభాస్ ఓ పోస్ట్ పెట్టడంతో అభిమానుల ఆనందంతో ఉప్పొంగిపోయారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా, సైఫ్ అలీఖాన్ లంకేశ్ […]
SALAAR దాదాపు ఐదేళ్ళ పాటు బాహుబలి సినిమా కోసం కాల్షీట్స్ కేటాయించిన ప్రభాస్ ఆ తర్వాత సాహో అనే చిత్రాన్ని చేశాడు. ఈ మూవీ తర్వాత రాధే శ్యామ్ చేస్తున్నట్టు ప్రకటించిన డార్లింగ్ వెంటవెంటనే మూడు ప్రాజెక్ట్‌లని అనౌన్స్ చేసి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా చేశాడు. రాధే శ్యామ్ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, సమ్మర్‌లో మూవీ రిలీజ్ కానుంది. ప్రస్తుతం సలార్ అనే చిత్రం చేస్తుండగా, ఈ మూవీతో పాటు ఆదిపురుష్ అనే […]