Telugu News » Tag » Posts
Insta Gram Story : ఇటీవలి కాలంలో చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌లో నిత్యం గడుపుతూ ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాం. సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం ఇన్‌స్టాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. నిత్యం పలు రకాలు పోస్ట్‌లు పెట్టడం లేదంటే స్టోరీలలో డిఫరెంట్ కంటెంట్ ఉంచడం వంటివి చేస్తున్నారు. అయితే ప్రముఖ ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ లో యూజర్లను ఆకట్టుకునే ఎన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి తెలుసుకోండి.. ఇన్‌స్టాలో ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు […]