Telugu News » Tag » PoojaHedge
ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ గా ఉన్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలల్లో కూడా నటించడానికి ఒప్పుకున్నాడు. అయితే రాధే శ్యామ్, ఆదిపురుష్ వంటి సినిమాల్లో ప్రభాస్ నటించనున్నాడు. ఇక వీటిలో రాధే శ్యామ్ సినిమాను జిల్ సినిమా ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా టీం తాజాగా ఒక ప్రకటన చేసింది. అయితే అక్టోబర్ 23వ తేదీన ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ‘బీట్స్ ఆఫ్ […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే పలు సినిమాల షూటింగులు కూడా జరుగుతున్నాయి. ఇక దాంట్లో రాదే శ్యామ్ చిత్రం కూడా ఒకటిగా ఉంది. అయితే ప్రస్తుత ఈ కరోనా విపత్కర పరితితుల్లో ఇండియాలో షూటింగ్ లు చేయడమే కష్టంగా మారింది. అలాంటిది రాదే శ్యామ్ చిత్రం షూటింగ్ యూరప్ లో జరుగుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ విదేశంలో జరుగుతుండడంతో ఇతర పెద్ద సినిమా బృందాలు ఆసక్తికరంగా […]