Telugu News » Tag » pooja hedge
Faria Abdullah : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న SSMB28 సినిమా కోసం సూపర్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులు అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ గత సినిమాలు మరియు మహేష్ బాబు గత సినిమాలు సక్సెస్ ని దక్కించుకున్నాయి. కనుక సక్సెస్ జోష్ లో ఉన్న వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇప్పటికే […]
Mahesh Babu : ‘మనదగ్గర ఇక మెసేజులు లేవమ్మా’ ని గట్టిగా డిసైడయ్యాడట మహేష్ బాబు . ఒకటా, రెండా.. వరసపెట్టి అదే కొట్టుడు. ఆడియెన్స్ ని కుర్చీల్లో కూచోబెట్టి, ప్రీ క్లైమాక్స్ లోనో, క్లైమాక్స్ లోనో ఓ ప్రెస్ మీట్ పెట్టి, లేదంటే సీన్లో జనాలను చుట్టూ నిలబెట్టి సమాజానికి సందేశాలచ్చి హిట్ కొట్టే ఫార్మాట్ కి బాగా అలవాటైపోయాడు బాబు. కానీ ఇండస్ట్రీలో అన్నిసార్లూ ఒకే ఫార్ములా వర్కవుట్ అవ్వదుగా. దాంతో లేటెస్ట్ గా […]
Pooja Hedge ,Telugu Pooja Hedge Stylish Stills,Tollywood Pooja Hedge Stylish Stills ,Pooja Hedge Stylish Stills Shooting spot,Pooja Hedge,Pooja Hedge Stylish Stills,
Pooja Hedge ,Telugu Most popular Actress Pooja Hedge Latest Pictures,Actress Tollywood Pooja Hedge Latest Pictures Shooting spot photos,Pooja Hedge Latest Pictures,Pooja Hedge ,Pooja Hedge Latest Pictures,
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో సీనియర్ హీరో కింగ్ నాగార్జున తో నటించిన మన్మధుడు 2 తర్వాత ఇక కెరీర్ క్లోజ్ అని అందరూ మాట్లాడుకున్నారు. కారణం రకుల్ నాగార్జున తో నటించడం ఒకటైతే మన్మధుడు 2 డిజాస్టర్ కావడం మరొక కారణం. కాని అనూహ్యంగా రకుల్ టాలీవుడ్ లో వరసగా సినిమా అవకాశాలు అందుకుంటూ మళ్ళీ ఫాం లోకి వచ్చింది. పలు క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తున్న రకుల్ కి 2021 బాగా కలిసి […]
ప్రస్తుతం అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 బ్యానర్ పై బన్నీ వాసు వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించబోతున్నాడు అఖిల్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించే […]
ఈ ఏడాది మొదట్లో ఇచ్చిన సూపర్ హిట్ చిత్రం అల వైకుంఠపురములో. అల్లు అర్జున్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసింది. ఈ సినిమాకి థమన్ అందించిన సంగీతం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిందని చెప్పవచ్చు. మూవీలోని ప్రతిపాట శ్రోతల మనసులని హత్తుకుంది. మనదేశంలోనే కాక విదేశాలలోను చిత్రంలోని పాటలకి ఫిదా అవుతున్నారు. అయితే ఈ మూవీలోని పాటలు శ్రోతలని అలరించడమే […]
సినిమా వాళ్లకు వయసంటే పెద్దగా లెక్క ఉండదు. కానీ అభిమానులు మాత్రం ఈ విషయాన్నీ బాగా గమనిస్తూ ఉంటారు. సెలెబ్రిటీస్ పెళ్లి చేసుకున్న, లేదంటే సినిమాలో హీరో హీరోయిన్స్ కి ఎంత వయసు, వారి మధ్య వ్యతాసం ఎంత అంటూ ప్రేక్షకులు ఆరా తీస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కూడా అలాంటిదే. ప్రస్తుతం ఇండస్ట్రీ లో నటీనటుల మధ్య ఉన్న వయసు వ్యథయసం అనేది హాట్ టాపిక్ గా నడుస్తుంది. నిన్నటి తరం హీరో […]