Telugu News » Tag » Politics
Bandi Sanjay Politics In Andhra Pradesh : తెలంగాణలో బీజేపీకి ఒక ఊపు తీసుకొచ్చిన బండి సంజయ్ త్వరలోనే ఏపీలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.అందుకు సంబంధించి కేంద్రంలోనిపెద్దలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు ఊహగానాలు వస్తున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి బండి సంజయ్ నిద్ర లేకుండా చేశారనడంలో అతిశయోక్తి లేదు.ఎమ్మెల్సీ కవిత పేరు లిక్కర్ స్కాంలో వచ్చినప్పటి నుంచి ఆమెను అరెస్టు చేయిస్తామని పలుమార్లు సీఎం కేసీఆర్ ఫ్యామిలీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు […]
Dil Raju : ప్రియదర్శి, కావ్య జంటగా నటించిన బలగం చిత్రం థియేటర్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో సందడి చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాను తెలంగాణ రాష్ట్రంలోని పదుల కొద్ది పల్లెల్లో పెద్ద పెద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేసి స్క్రీనింగ్ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గ్రామాల్లో ఉచితంగా తమ సినిమాను ప్రదర్శించడంపై దిల్ రాజు నిజామాబాద్ ఎస్పీ కి […]
Manchu Mohan Babu : మోహన్ బాబు సినీ ఇండస్ట్రీలో ఎంతో ఘనత సంపాదించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా, కమెడియన్, స్టార్ హీరోగా కూడా ఎన్నో సినిమాలు చేశారు. అప్పట్లో ఆయన్ను అందరూ కలెక్షన్ కింగ్ అంటూ పిలిచేవారు. అందుకు తగ్గట్టే ఆయన సినిమాలు ఉండేవి. అయితే గత కొంత కాలంగా ఆయన నెగెటివినీ మూటగట్టు కుంటున్నారు. ఆయన మీద ఎన్నో ట్రోల్స్ వస్తున్నాయి. ఈ సందర్భంగా మోహన్ బాబు తన 71వ పుట్టిన రోజును […]
Mega Star Chiranjeevi : మన దేశంలో సినిమాలు ఎంత పాపులర్ గా ఉన్నాయో.. రాజకీయాలు కూడా అంతే పాపులర్. సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే సినిమాల్లో రాణించిన చాలామంది రాజకీయాల్లోకి కూడా వచ్చారు. అలా రాజకీయాల్లో ఎంతో మంది చక్రం తిప్పారు. చిరంజీవి కూడా రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పాలని భావించారు. ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన ఆయన.. మెగాస్టార్ గా ఎదిగి ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. […]
Pawan Kalyan : మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా మరియు ఇతర మీడియా ద్వారా అభిమానులకు చేరువవుతున్నాడు. సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను మీడియా ద్వారా తెలియజేస్తున్నాడు. ఈ సమయంలోనే తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజకీయాల్లో […]
TRS : అనూహ్య పరిణామమే ఇది. తెలంగాణలో ఓ పెద్ద రాజకీయ కుదుపుకి కారణమైన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ట్విస్ట్.! నిందితుల రిమాండ్ దిశగా పోలీసులు, న్యాయమూర్తిని కోరగా, ఏసీబీ న్యాయమూర్తి ఆ అభ్యర్థనను తిరస్కరించారు. నిన్న హైద్రాబాద్ శివార్లలోని ఓ ఫామ్ హౌస్‌లో సుమారు 250 కోట్ల రూపాయల మేర డీల్ కోసం యత్నం జరిగిందనీ, ముగ్గురు వ్యక్తులు.. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యలను ప్రలోభ పెట్టేందుకు యత్నించారనీ పోలీసులు చెబుతున్నారు. సరైన ఆధారాలు లేవు.. కాగా, […]
Janasena : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకంపనలు ఏపీ రాజకీయాల్లో ఇంకా కొనసాగుతూనే వున్నాయి. విశాఖలో హంగామా, ఆ తర్వాత మంగళగిరిలో హంగామా.. వెరసి, జనసేన పార్టీకి జస్ట్ రెండు మూడు రోజుల్లోనే విపరీతమైన పొలిటికల్ మైలేజీ ఏపీలో వచ్చిందన్నది నిర్వివాదాంశం. వైసీపీ నేతలంతా ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని విమర్శించేందుకు ఒకరికి మించి ఇంకొకరు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తూ, అధినేత వైఎస్ జగన్ దృష్టిలో పడేందుకు […]
Botsa Satyanarayana : జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘చెప్పులు పవన్ కళ్యాణ్‌కే కాదు.. అందరికీ వుంటాయ్. మా రక్తం మరిగిపోతోంది.. కానీ, సంయమనం పాటిస్తున్నాం. విమర్శలు వచ్చినప్పుడు విమర్శలుగానే సమాధానం చెప్పాలి.. నోరు పారేసుకోకూడదు..’ అంటూ సుద్దులు చెప్పారు బొత్స సత్యనారాయణ, జనసేనానిని ఉద్దేశించి. ‘టీడీపీ – జనసేన మధ్య అక్రమ సంబంధం వుందని ముందు నుంచీ చెబుతున్నాం. పవన్ కళ్యాణ్‌ని చంద్రబాబు కలవడంతో […]
Pawan Kalyan : రాజకీయంలో చెప్పుతో కొట్టడమంటే ఏంటో తెలుసా.? పోటీ చేసిన రెండు చోట్లా ఓడించడం.! ఈ విషయాన్ని స్వయంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ సెలవిచ్చారు. ఏపీ రాజకీయాల్లో ‘చెప్పు దెబ్బల’ వ్యవహారం ఇప్పట్లో చల్లారేలా లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయం విదితమే. నిజానికి, ప్రతతిరోజూ వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తూ వుంటారు. నెలకో, రెండు నెలలకో ఓ సారి మీడియా ముందుకొచ్చి […]
Pawan Kalyan : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ వేదిక ద్వారానే జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ అరాచకాలపై మండిపడ్డారు. అరెయ్.. ఒరెయ్.. యెదవలు.. సన్నాసులు.. ఇలా ఒకటేమిటి.? నానా రకాలుగా పవన్ కళ్యాణ్ దూషణలకు దిగారు అధికార పార్టీ నేతల మీద. ఇంకోపక్క, పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో తెలంగాణ ప్రస్తావననీ తీసుకొచ్చారు. తెలంగాణ ప్రజలకి […]
Pawan Kalyan : వివిధ రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన, పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ అంటే దేశ రాజకీయాల్లో ఓ ప్రత్యేకమైన గుర్తింపు వుంది. సరే, ఆ గుర్తింపు పాజిటివ్ కోణంలోనా.? నెగెటివ్ కోణంలోనా.? అన్నది వేరే చర్చ.! ఆ ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు సొంతంగా రాజకీయం చేస్తున్నారు బీహార్ రాష్ట్రంలో. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐ-ప్యాక్ టీమ్ మాత్రం వివిధ రాజకీయ పార్టీల కోసం పనిచేస్తూనే వుంది. డబ్బులు తీసుకోవడం, ఆయా పార్టీలు గెలిచేందుకు […]
Janasena : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మైక్ ముందు ఆవేశకావేశాలకు లోనవడం కొత్తేమీ కాదు. కాకపోతే, ఈసారి కాస్త భిన్నమైన రీతిలో ఆగ్రహావేశాలకు గురయ్యారు జనసేన అధినేత. మహనీయులు చెప్పిన విషయాల్ని ప్రస్తావించారు. చరిత్ర చదువుకోమంటూ వైసీపీ నేతలకు ఉచిత సలహాలిచ్చారు. అదే సమయంలో వైసీపీ నేతల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేశారు.ముఖ్యంగా యెదవలు, సన్నాసులు.. అంటూ తిట్టడం, చెప్పుతో కొడతా, పళ్ళు రాలగొడతా.. అనే మాటలు.. ఇవన్నీ అడ్డగోలు ఆవేశంతో కాదు, బోల్డంత ఆలోచనతోనే […]
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నేషనల్ మీడియాలోనూ ఈ అంశం హాట్ టాపిక్ అవుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను జనసేనాని చెప్పుతో కొడతానన్నారంటూ నేషనల్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్‌లు మాత్రమే కాదు, ఈ అంశంపై చర్చా కార్యక్రమాలూ నడిచాయి. నిన్న మొన్నటిదాకా అయితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన విషయాల గురించి మెయిన్‌స్ట్రీమ్ తెలుగు మీడియా కూడా పెద్దగా కవర్ చేసేది కాదు. పవన్ కళ్యాణ్‌ని విమర్శించడానికి […]
Rahul Gandhi : కాంగ్రెస్ భావి ప్రధానిగా చెప్పబడే రాహుల్ గాంధీ తమిళనాడు నుంచి ఇటీవల ‘భారత్ జోడో యాత్ర’ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ యాత్ర తమిళనాడు నుంచి కర్నాటక మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి చేరింది. ఏపీ కాంగ్రెస్ నేతలు, రాహుల్ గాంధీకి ఘనంగా స్వాగతం పలికే ఏర్పాట్లు చేశారు.. జనాన్నీ ఓ మోస్తరుగా సమీకరించగలిగారు. రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.. రాష్ట్రంలో ఆయన జోడో యాత్ర కొనసాగింది కూడా.! కానీ, ఏం లాభం.? […]
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారు.? వైసీపీ నేతలు ఏం మాట్లాడుతున్నారు.? ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో వైసీపీ మీద ధ్వజమెత్తారు. దీనికి మాజీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ, ‘జనసేన పార్టీ గనుక 160 సీట్లలో పోటీ చేస్తే ప్యాకేజీ స్టార్ అనడం మానేస్తాను..’ అంటూ సమాధానమిచ్చారు. ఇది, ఇలా తగలడింది వైసీపీ రాజకీయం. అధికారంలో వైసీపీనే వుంది గనుక, జనసేనకు […]