Telugu News » Tag » Political Entry
Chiranjeevi : ఒక్క దెబ్బకి రెండు పిట్టలు.! తరచూ వింటుంటాం ఈ మాటని. మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకే ట్వీటుతో, రెండు ప్రయోజనాల్ని ఆశించినట్టున్నారు.. ఆ రెండు ప్రయోజనాలూ దక్కినట్టున్నాయి కూడా.! ‘గాడ్ ఫాదర్’ సినిమా విడుదలవుతుందా.? లేదా.? అన్న సస్పెన్స్ వుందంటూ సోషల్ మీడియాలోనూ, వెబ్ మీడియాలోనూ అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ వార్తలు హల్ చల్ చేశాయి. సినిమా రంగంలోనూ, రాజకీయాల్లోనూ నిప్పు లేకుండానే పొగ వచ్చేస్తుంటుందనుకోండి.. అది వేరే సంగతి. అక్టోబర్ 5న […]
Chiranjeevi : ఒకే ఒక్క ఆడియో.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలకు కారణమవుతోంది. అదీ చిరంజీవి నుంచి వచ్చిన ఓ చిన్న ఆడియో బైట్ కావడమే అందుక్కారణం. మెగాస్టార్ చిరంజీవి, ఎప్పుడో చాన్నాళ్ళ క్రితమే రాజకీయాలు వదిలేశారు. కానీ, రాజకీయం ఆయన్ని వదల్లేదు. ఇది బహిరంగ రహస్యం. ఇదే విషయాన్ని చిరంజీవి జస్ట్ చెప్పారంతే.! ‘నేను రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చే అవకాశమే లేదు..’ అని పలు సందర్భాల్లో చెప్పిన చిరంజీవి, ‘నేను రాజకీయాన్ని వదిలేసినా.. రాజకీయం నన్ను […]
Trisha Krishnan : టాలీవుడ్, కోలీవుడ్‌లలో ఊహించని పాపులారిటీ తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ త్రిష. ఇటీవల త్రిషకు తెలుగులో సినిమా ఆఫర్లు తగ్గాయనే సంగతి తెలిసిందే. అయితే ఆఫర్లు తగ్గినా త్రిష మాత్రం కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా త్రిష పాలిటిక్స్‌లో అడుగుపెట్టబోతుందంటూ జోరుగా ప్రచరాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రూమర్స్‌పై ఓ క్లారిటీ వచ్చింది. త్రిష క్లారిటీ.. సినీనటి త్రిష రాజకీయ ఎంట్రీపై స్పష్టతనిచ్చారు..! ఇటీవల ఓ […]