Telugu News » Tag » Political
Allari Naresh : ప్రస్తుత రాజకీయాలపై సినీ నటుడు అల్లరి నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అల్లరి నరేష్ తాజా సినిమా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రాజకీయాల ప్రస్తావన వస్తే, తనదైన స్టయిల్లో స్పందించాడు. ‘ఇట్లు మారుడుమిల్లి’ ప్రజానీకం సినిమా చూశాక ప్రజల్లో ఎంతో కొంత మార్పు అనేది వస్తుందని అల్లరి నరేష్ చెప్పాడు. ఓటు వేసే జనాలు, నాయకులు, ప్రభుత్వ అధికారులు.. ఇలా ప్రతి ఒక్కరి ఆలోచనా విధానం మారాలని చెప్పే […]
Pawan Kalyan And Harish Shankar : కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్ ప్రాజెక్టులు ముందుకు మూడడుగులేస్తే, ఎనక్కి ఏడడుగులేస్తున్నాయి. ఆ లిస్టులో టాప్ ప్లేసులో ఉన్న మూవీ భవదీయుడు భగత్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్షనులో భవదీయుడు భగత్ సింగ్ అనే చిత్రం అనౌన్సయిన విషయం తెలిసిందే. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ రిపీటవుతుండడంతో ఇండస్ట్రీ అంతా ఎగ్జయింటింగ్ గా వెయిట్ చేసింది. పవన్ స్టయిలిష్ లుక్స్ తో ఫస్ట్ […]
Pawan Kalyan And Ali : పవన్ కళ్యాణ్ సినిమా అంటే అందులో అలీ వుండాల్సిందే. ఆ ఇద్దరి మధ్యా ఒకప్పుడు వున్న స్నేహం అలాంటిది. రాజకీయం ఎలాంటి స్నేహాన్ని అయినా చెడగొడుతుంది. 2019 ఎన్నికల సమయంలో జనసేనలోకి అలీ వెళతారనుకుంటే, అనూహ్యంగా ఆయన వైసీపీలో చేరాడు. అంతే కాదు, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు కూడా చేశాడు. ఈ క్రమంలో అలీ కాస్త లేటుగానే అయినా, ‘ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు’ అనే పదవి దక్కించుకున్న […]
Alai Balai Celebrations : మెగాస్టార్ చిరంజీవి చిన్న అవకాశాన్ని దొరికినా వదలడంలేదు.. రాజకీయాల్ని ఏదో ఒక రకంగా లింక్ చేస్తూనే వున్నారు. ‘రాజకీయాన్ని నేను వదులుకున్నా, రాజకీయం నన్ను వదలడంలేదు..’ అని ‘గాడ్ ఫాదర్’ సినిమాలో చిరంజీవి డైలాగ్ చెప్పారుగానీ, రాజకీయం ఒక్కసారి అంటుకుంటే వదలదని చిరంజీవికీ తెలుసు. తాజాగా అలయ్ బలయ్ వేదికపై, మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమలో నెగెటివిటీని తగ్గించడానికి తాను గతంలో చేసిన ప్రయత్నాలు, తోటి హీరోల్ని […]
Unstoppable 2 : సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ‘ఆహా’ ఓటీటీ వేదిక ద్వారా ‘అన్‌స్టాపబుల్-2’ అనే టాక్ షో నిర్వహిస్తున్న విషయం విదితమే. మొదటి సీజన్‌లో కేవలం సినీ ప్రముఖులే కనిపించారు. వారితో బాలకృష్ణ, మాటా మంతీ జరిపారు. ఆడారు, పాడారు, అల్లరి చేశారు.. చేయించారు కూడా. రెండో సీజన్ అతి త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఓ స్పెషల్ సాంగ్ కూడా విడుదలైంది. రోల్ రైడీ ఈ పాటని […]
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు చాలా దూరంగా వున్నానని చెబుతుంటారు. చాలకాలం క్రితమే చిరంజీవి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారుగానీ, రాజకీయాల్ని వదిలించుకోవడం అంత తేలిక కాదని చిరంజీవికి బాగా తెలుసు. అందుకే, ఆ విషయాన్ని డైలాగ్ రూపంలో ‘గాడ్ ఫాదర్’ సినిమాలో పెట్టారు కూడా. ఆ డైలాగ్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘ఆ డైలాగ్ చుట్టూ అంత రాజకీయం నడుస్తుందని తనకు తెలియదనీ, అనుకుని ప్లాన్ చేసింది […]
దేశంలో ఎక్కడా లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఒక్క రోజును వివిధ రాజకీయ వర్గాల వారు నాలుగు దినోత్సవాలుగా జరుపుకునేందుకు పోటీ పడుతున్నారు. సెప్టెంబర్ 17 ని రాజకీయం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ సామాన్య జనాలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 17 ని కొంత మంది సమైక్య దినోత్సవంగా జరుపుకోవాలని డిమాండ్ చేస్తుంటే.. మరికొందరు విమోచన దినోత్సవం గా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.. కొందరు స్వాతంత్రం వచ్చిన రోజు అంటూ ప్రకటించగా, మరికొందరు […]
Ranil wicKreme Singhe : శ్రీలంకలో రాజకీయ సంక్షోభానికి అయితే తెరపడింది. అధ్యక్షుడు గొటబయ రాజపక్సే దేశం విడిచి పారిపోగా, తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా రణిల్ విక్రమసింఘేని పూర్తిస్థాయి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఎన్నిక జరగ్గా, మెజార్టీ ఓట్లు రణిల్ విక్రమ సింఘేకి దక్కాయి. సో, ఇక్కడితో రాజకీయ సంక్షోభం శ్రీలంకలో ముగిసినట్లే. మరి, ఆర్థిక సంక్షోభం మాటేమిటి.? అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంకని మళ్ళీ […]
Ganta : విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ కి అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటంతో మొదలైన ఉద్యమానికి ఇవాళ శనివారంతో వంద రోజులు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిరసన కార్యక్రమాలు నిరవధికంగా సాగుతున్నాయి. ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించాలని విశాఖ పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ చేస్తోంది. మోడీ సర్కారు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు తమ పోరాటం ఆగదని కార్మికులు తేల్చిచెప్పారు. ఇదిలాఉండగా ఈ ఫ్యాక్టరీలోని కేంద్ర […]
High Court : ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ని ఏపీ హైకోర్టు ఇవాళ శుక్రవారం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదే న్యాయస్థానం గతంలో ‘‘పోలింగ్ నిర్వహించండి, ఫలితాలను మాత్రం వెల్లడించొద్దు’’ అని చెప్పింది. ఇప్పుడేమో అసలు ఆ ఎన్నికల ప్రకటనే సరికాదంటూ తీర్పు చెప్పింది. ఇలా పరస్పరం విభిన్నమైన జడ్జిమెంట్లు ఇవ్వటంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు దురదృష్టకరమని పేర్కొన్నారు. న్యాయస్థానం […]
తెలుగు బుల్లితెర పై అతిపెద్ద రియాలిటీ షోగా బిగ్ బాస్ పేరు తెచ్చుకున్నా, నాలుగో సీజన్ ముగిసి వారం రోజులైనా దాన్ని వివాదాలు వదలిపెట్టట్లేదు. విన్నర్ కన్నా, రన్నరప్ కన్నా సెకండ్ రన్నరప్ కే ఎక్కువ డబ్బులు రావటాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. ఇది బిగ్ బాస్ చేసిన బ్లండర్ మిస్టేక్ అనే ‘‘సోషల్’’ విమర్శలు ఒకవైపు వస్తుంటే ఈ షోపై తాజాగా పొలిటికల్ కౌంటర్లు కూడా మొదలయ్యాయి. సీపీఐ నారాయణ నిన్న తెర పైకి వచ్చారు. […]
దేశంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తుంది. ఇప్పటికే చాలామంది కరోనా వల్ల తమ ప్రాణాలను కోల్పోయారు. అయితే ఇప్ప్పుడు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ యొక్క భద్రతా సిబ్బందికి కరోనా సోకడం దేశంలో సంచనలం సృష్టిస్తుంది. మొదట్లో కొంతమంది సిబ్బంది కరోనా భారిన పడగా, ఇప్పుడు తాజగా మరికొంత మంది కరోనా భారిన పడ్డారు. మొత్తం 13మంది కరోనా భారిన పడ్డారు. వీరిలో 12మంది భద్రతా సిబ్బంది కాగా, మరొకరు సీఎం డ్రైవర్. హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటివరకు […]