Telugu News » Tag » police case
Vallabh Reddy Arrested In Lahari Reddy Murder Case : నల్లగొండ జిల్లా నిడమనూరుకు చెందిన కాంగ్రెస్ లీడర్ ఎవడల్లి రంగసాయి రెడ్డి కుమారుడు వల్లబ్ రెడ్డి తన భార్య లహరి రెడ్డితో కలిసి హైదరాబాద్ హిమాయత్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. ఏడాదిన్నర క్రితం వీరి వివాహం జరిగింది. గత కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈనెల 14వ తారీకున వల్లబ్ రెడ్డి తన భార్య లహరికి గుండె […]
A Couple Sold Their Son For IPhone : ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లో జనాలు ఎక్కువ సమయం గడుపుతున్నారు. కొందరు సోషల్ మీడియా ద్వారా డబ్బు సంపాదించేందుకు ఎక్కువ సమయం గడుపుతూ ఉన్నారు. యూట్యూబ్ ఇతర వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్స్ ద్వారా డబ్బు సంపాదించాలి అంటే అంత ఈజీ కాదు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే కొందరు మాత్రం రీల్స్ చేస్తూ.. వీడియో లు చేస్తూ తీవ్రంగా కష్టపడుతూ […]
An Invitation To Attend Daughter Funeral : ఈ కంప్యూటర్ యుగంలో కూడా పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. మన దేశంలో ప్రతిరోజు ఏదో ఒక మూలన పరువు హత్యకు సంబంధించిన వార్తలు చూస్తూనే ఉన్నాం. అయితే కొంత మంది తల్లిదండ్రులు మాత్రం పెంచిన పిల్లలను ఏం చంపుకుంటాం అంటూ మనసు చంపుకుని పెళ్లికి అంగీకరిస్తున్నారు. కొద్ది మంది మాత్రం పెళ్లికి అంగీకరించక… తమ పిల్లలతో కలిసి ఉండలేక వారు లేరు అనుకుని జీవితాన్ని గడిపేస్తున్నారు. […]
Ashu Reddy Drug Case : ఇప్పుడు టాలీవుడ్ ను మరోసారి డ్రగ్స్ కేసు కుదిపేస్తోంది. రజినీకాంత్ హీరోగా వచ్చిన కబాలి సినిమా నిర్మాత కేపీ చౌదరి రీసెంట్ గా డ్రగ్స్ కేసులో దొరికిపోయి సంగతి తెలిసిందే. అయితే ఆయన ఫోన్ డేటాలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా అషురెడ్డి పేరు మార్మోగిపోయింది. ఆమెతో ఆయన వందల ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు వార్తా కథనాలు వస్తున్నాయి. అయితే వాటిపై మొన్న ఓ పోస్టుతో క్లారిటీ ఇచ్చింది […]
KP Chaudhary Drugs Case : టాలీవుడ్ ను మరోసారి డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. అప్పట్లో సినీ పెద్దలందరికీ ముచ్చెమటలు పట్టించిన డ్రగ్స్.. ఇప్పుడు మరోసారి కలకలం రేపుతోంది. రజినీకాంత్ నటించిన కబాలి సినిమా నిర్మాత అయిన కేపీ చౌదరి డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డారు. అయితే ఆయన్ను విచారిస్తున్న పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. ఆయన ఫోన్ లో చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలతో క్లోజ్ గా దిగిన ఫొటోలను గుర్తించారు. అదే సమయంలో ఆయన ఓ ఇద్దరు […]
Ashu Reddy : సినీ ఇండస్ట్రీలో మళ్లీ డ్రగ్స్ కలకలం రేపుతోంది. అప్పట్లో ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేయడంతో చాలా మంది బడా సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయి. ఏకంగా ఈడీ విచారణ కూడా ఎదుర్కున్నారు. అయితే ఇప్పుడు రజినీకాంత్ హీరోగా నటించిన కబాలి సినిమా నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డారు. ఆయన్ను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. తాజాగా ఆయన కస్టడీ రిపోర్టును పోలీసులు వెల్లడించారు. ఆయన బుల్లితెర నటి అషురెడ్డితో వందల ఫోన్ […]
Bollineni Sridhar : ఈ మధ్య మోసాలు ఎక్కువ అవుతున్నాయి.. ఎంతసేపటికి డబ్బు తీసుకోవడం ఆ తర్వాత మోసం చేయడం కామన్ అయిపొయింది.. పెద్ద పెద్ద వారు కూడా మోసానికి పాల్పడడం గమనార్హం.. మరి తాజాగా మరో పెద్ద పేరు ప్రఖ్యాతలు తీసుకున్న వ్యక్తిపై చీటింగ్ కేసు నమోదు అయినట్టు తెలుస్తుంది. సువర్ణ భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బొల్లినేని శ్రీధర్ తో పాటు ఆ సంస్థ ఉద్యోగులపై కేసు నమోదు అయ్యింది. ప్లాట్లు ఇస్తామని […]
Pune Prostitutes : సినిమా రంగంలో చాలామంది నిలదొక్కుకోలేక పక్కదార్లు చూస్తుంటారు. కొందరు అక్రమ మార్గాల్లో సంపాదించాలని ఆశ పడుతారు. కొన్ని రోజులు అవకాశాలు వచ్చినా.. వాటితో సరిపెట్టుకోలేక కొందరు నటీమణులు వ్యభిచారం వైపు అడుగులు వేస్తుంటారు. గతంలో మన టాలీవుడ్ లో కూడా చాలామంది ఇలాంటి పనే చేశారు. చాలామంది నటీమణులను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనలు కూడా మనం చూశాం. ఇక తాజాగా మరో నటి ఇలాగే దొరికి పోయింది. మహారాష్ట్రలోని పూణే పోలీసులు […]
Indian Gambling Gang : క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయనను థాయిలాండ్ పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. థాయిలాండ్ లోని పటాయలో దాదాపు 90 మంది ఉన్న ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో చికోటి ప్రవీణ్ కూడా ఉన్నారు. ఈ గ్యాంగ్ లో దాదాపు 14 మంది అమ్మాయిలు కూడా ఉన్నారు. భారీగా నగదు, గేమింగ్ చిప్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. […]
Crime News : థాయిలాండ్ పోలీసులు ఇటీవల ఒక మహిళ హత్య కేసులో 32 సంవత్సరాల సరారత్ రంగ్ అనే మహిళను అరెస్టు చేయడం జరిగింది. మృతురాలు సరారత్ యొక్క స్నేహితురాలే అని తెలుసుకొని పోలీసులు అవాక్కయ్యారు. స్నేహితురాలినే ఆమె హత్య చేయడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని పోలీసులు తెలుసుకొని షాక్ అయ్యారు. డబ్బు కోసం స్నేహితురాలిని చంపేసినట్లుగా ఆమె పేర్కొంది. ప్రస్తుతం ఈమె గర్భవతిగా పోలీసులు తెలియజేశారు. ఆ ఒక్క మహిళ ని […]
Models : ఇప్పుడు డబ్బుల కోసం ఎలాంటి పనులు చేయడానికి అయినా చాలామంది ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉన్న వారు అవకాశాలు లేక కొందరు అడ్డదార్లు కూడా తొక్కుతుంటారు. సినిమా అవకాశాల కోసం వచ్చిన వారిని వ్యభిచార కూపంలోకి కూడా లాగుతుంటారు కొందరు. రీసెంట్ గా మోడల్స్ తో వ్యభిచారం చేయిస్తున్న నటి ఆర్తి మిట్టల్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా భోజ్ పురి నటి సుమన్ కుమారిని […]
Casting Director Aarti Mittal : సినీ ఇండస్ట్రీ పైకి మాత్రమే కలర్ ఫుల్ గా ఉంటుంది.. కానీ లోపల గుట్టుచప్పుడు కాకుండా జరిగే కార్యకలాపాలు చాలానే ఉన్నాయి.. సినీ ఫీల్డ్ లో విలాసాలు, జల్సాలకు అలవాటు పడ్డ ఎంతో మంది పక్కదారి పడుతూ ఎంతో మందిని బలి చేస్తున్నారు. అప్పుడప్పుడే సినిమా ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యే కొత్తవారికి ఆఫర్ల పేరు కానీ డబ్బును ఎరగా చూపించి వారిని చెయ్యకూడని పనులు చేయిస్తున్నారు. ముఖ్యంగా అమ్మయిలతో […]
Aishwarya Rajinikanth : గత కొన్ని రోజల క్రితం సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో ఓ దొంగతనం జరిగింది. ధనుష్ తో విడిపోయినప్పటి నుంచి ఆమె ఒంటరిగానే ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె ఇంట్లో దాదాపు 60 సవర్ల బంగారం దొంగతనం జరిగినట్టు కంప్లైంట్ వెళ్ళింది పోలీసులకు. తన ఇంట్లో పనిమనిషి మీద అనుమానం రావడంతో ఆమెపై పోలీసులు విచారణ సాగించారు. కాగా విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ పనిమనిషికి […]
Uttar Pradesh : కొన్ని కేసుల్లో జంతువులను సాక్షులుగా పరిగణించడం అప్పుడప్పుడు జరుగుతుంది. జంతువుల యొక్క ప్రవర్తన ఆధారంగా అవి సూచించే సంజ్ఞల ఆధారంగా కేసులను చేదించిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఒక మహిళ హత్య కేసులో పోలీసులు చిలుక సాక్ష్యం తీసుకున్నారు. చిలుక చెప్పిన సాక్ష్యంతో పోలీసులు హంతకుడిని పట్టుకున్నారు.. మొదట కోర్టు చిలుక సాక్ష్యంను ఒప్పుకోలేదు.. కానీ చివరకు చిలుక సాక్ష్యం కారణంగానే నిందితులకు శిక్ష పడింది. పూర్తి వివరాల్లోకి […]
Tinmar Mallanna : తీన్మార్ మల్లన్న.. ప్రస్తుతం ఈ పేరు తెలంగాణలో ప్రముఖంగా వినిపిస్తోంది. పోలీసులు ఆయన మీడియాను అడ్డు పెట్టుకుటుని నేరాలకు పాల్పడుతున్నాడు అంటూ ఆరోపిస్తూ ఉండగా తీన్మార్ మల్లన్న టీమ్ మాత్రం కావాలని తమను దోషులుగా చేస్తున్నారు అంటూ ఆరోపిస్తున్నారు. గతంలో కూడా మల్లన్న అలియాస్ నవీన్ అరెస్ట్ అయ్యాడు. కేసుల నుండి బయటకు వచ్చేందుకు గాను బీజేపీ లో జాయిన్ అయ్యాడనే ప్రచారం జరిగింది. ఆ సమయంలో కేసుల నుండి బయటకు వచ్చిన […]