Telugu News » Tag » Police
AR Rahman : ఏఆర్ రెహమాన్ గురించి అందరికీ బాగా తెలుసు. ఆయన పాటలకు కోట్లాది మంది అభిమానులు ఉంటారు. ఆయన మ్యూజిక్ వింటూ మైమరిపోతుంటారు జనాలు. అంతగా అలరించేయగలరు. అందుకేనేమో రెండుసార్లు ఆస్కార్ అవార్డు కూడా ఆయన సొంతం అయిపోయింది. ఇప్పటి జనరేషన్ కు తగ్గట్టు మ్యూజిక్ ఇవ్వడంతో రెహమాన్ ది సెపరేటు స్టైల్. అందుకే ఏఆర్ రెహమాన్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే తాజాగా ఆయన పూణె వేదికగా మ్యూజిక్ కన్సెర్టర్ […]
Amanda Bynes : కాలం మారుతోంది అంటే ఏమో అనుకున్నాం గానీ.. సమాజంలో జరుగుతున్న ఘటనలు నిజంగా కలికాలం అనే విధంగానే ఉంటున్నాయి. రోజు రోజుకూ మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. అందులోనూ సినిమా సెలబ్రిటీలు ఇలాంటి బోల్డ్ పనులు చేయడంలో అందరికంటే ముందు ఉంటారు. తాజాగా ఓ నటి చేసిన పని చూసి అందరికీ మైండ్ బ్లాంక్ అయిపోయింది. హాలీవుడ్ స్టార్ నటిగా అమెండా బైన్స్ కు మంచి క్రేజ్ ఉంది. ఆమె 1990, 2000వ […]
Andrey Botikov : ప్రపంచంలో అన్ని దేశాల కంటే తామే ముందు కరోనా వ్యాక్సిన్ తయారు చేశాం అంటూ రష్యా ప్రకటించుకున్న విషయం తెలిసిందే. స్పుత్నిక్ వి కరోనా వ్యాక్సిన్ ఎంతో మెరుగ్గా పని చేస్తుందంటూ రష్యా అధికారికంగా వెల్లడించింది. ఆ వ్యాక్సిన్ సృష్టికర్తల్లో ఒక్కడైనా ఆండ్రీ బొటికోవ్ ఇటీవల దారుణ హత్యకు గురయ్యారు. మాస్కో లోని తన అపార్ట్మెంట్ లో అతడు శవం అయి కనిపించడంతో సన్నిహితులు మరియు దేశ పౌరులు షాక్ కి గురి […]
Pani Puri : పానీపూరి బండి వ్యక్తి 20 రూపాయల పాత బాకీ చెల్లిస్తేనే కొత్తగా మళ్లీ పానీ పూరి ఇస్తానంటూ తన వద్దకు వచ్చిన కస్టమర్ తో చెప్పడంతో ఆ కస్టమర్ ఒక్క సారిగా కోపోద్రిక్తుడై ఏకంగా పానీ పూరి బండి వ్యక్తిని కత్తితో పొడిచిన ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ జారిపట్క ప్రాంతంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే జారిపట్క ప్రాంతంలోకి చెందిన జయరాం పానీ పూరి బండి నడిపిస్తున్నాడు. నిత్యం పానీపూరి బండి వద్దకు […]
Police : ఖాకీచకులు.. అని అంటుంటారు పోలీసుల్ని ఉద్దేశించి. కొందరి వల్ల మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోంది. నిజానికి, ఖాకీల్లో చాలామంది మంచివారున్నారు. ఉద్యోగ ధర్మం మాత్రమే కాదు, మానవత్వతోనూ మెలుగుతుంటారు. అసలు విషయానికొస్తే, వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన గొర్రె మార్తా అనే వృద్ధురాలు, కన్న కూతురు దాష్టీకం కారణంగా రోడ్డున పడింది. డెబ్భయ్యేళ్ళ ఆ వృద్ధురాలి బతుకు దుర్భరంగా మారింది. అక్కున చేర్చుకున్న పోలీసులు.. మీడియాలో ఆ […]
Hyderabadi : ఓ హైద్రాబాదీ వ్యక్తి ఆన్‌లైన్‌లో వేశ్య కోసం వెతికాడు.! ఈ క్రమంలో దాదాపు రెండు లక్షలు పోగొట్టుకున్నాడు. ఇంతకీ, కోరుకున్నట్లుగా వేశ్య వచ్చిందా.? అంటే అదీ లేదు.! చేసిన పనికి సిగ్గుపడలేదు సరికదా, పోగొట్టుకున్న రెండు లక్షల కోసం పోలీసుల్ని ఆశ్రయించాడు. పైగా, అతడొక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.! అంటే, విద్యావంతుడే మరి.! అంతటి విద్యావంతుడు, ఎలా ఆన్‌లైన్ వ్యభిచార మాయలో చిక్కుకున్నాడట.? సబ్బు బిల్లా.. అగ్గి పుల్లా.. సబ్బు బిల్లా.. అగ్గిపుల్లా.. కుక్క పిల్లా.. […]
Google : గుండు పిన్ను నుండి రాకేట్ తయారీ వరకు అన్ని విషయాలను గూగుల్ లో పూచ గుచ్చినట్లుగా వివరించడం జరుగుతుంది. గూగుల్ లో లభ్యం కానీ సమాచారం అంటూ ఏమీ లేదు. ఎంతో మందికి గూగుల్ అనేది మంచి మార్గంలో ఉపయోగపడితే కొద్ది మంది మాత్రం గూగుల్ ను తప్పుడు మార్చంలో వినియోగించుకుంటున్నారు. కొందరు అసాంఘీక కార్యక్రమాలకు కూడా గూగుల్ సమాచారాన్ని వినియోగిస్తున్నారు. బాంబులు తయారు చేయడం మొదలుకుని పలు సంఘ విద్రోహ కార్యక్రమాలకు సంబంధించిన […]
Restaurant : ఐదు పైసలకే బిర్యానీ అంటే జనం ఎగబడకుండా వుంటారా.? గతంలో ఇలాంటి ఆఫర్లు చాలానే చూశాం.! అర్థ రూపాయికే చీర.. అంటూ మహిళా లోకాన్ని ఆకర్షించేందుకు వస్త్ర దుకాణాలు గతంలో చేసిన పబ్లిసిటీ ప్రయోగాలు బెడిసికొట్టాయ్.! ఐదు రూపాయలకే బిర్యానీ.. అనేది పాత ట్రెండ్. కానీ, కొత్తగా ఐదు పైసల బిర్యానీ.. అంటూ ఓ రెస్టారెంట్ పబ్లిసిటీ స్టంట్ చేసింది. ఇంకేముంది జనం పోటెత్తారు.. పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఐదు పైసలే.. కండిషన్స్ అప్లయ్.. […]
Rishabh Pant : భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్ శుక్రవారం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన విషయం తెలిసిందే. అతి వేగం ప్రమాదానికి కారణం అయి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పంత్ ప్రయాణిస్తున్న కారు పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది. సకాలంలో పంత్ ని కారు నుండి బయటకు తీయక పోతే కారులోనే ఆయన సజీవ దహనం అయ్యేవారని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. కారు కాలిపోయిన పరిస్థితిని చూస్తే నిజంగానే పంత్ ని […]
Gajuwaka : సినిమా వేరు, నిజ జీవితం వేరు అనగలమా ఇప్పుడు.? అనలేమనే చెప్పాలేమో. ఎందుకంటే, సినిమాలు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయ్. తాజాగా వైజాగ్ గాజువాకలో జరిగిన సంఘటన చూస్తే సినిమాల ప్రభావం ముఖ్యంగా యువతపై ఎంతలా వుందో అర్ధం చేసుకోవచ్చు. ఓ అమ్మాయి, అబ్బాయి కలిసి ఒకే బైక్‌పై ప్రయాణిస్తున్నారు. అందులో వింతేముంది అంటారా.? అమ్మాయిని వెనక సీట్లో కూర్చొబెట్టుకుంటే ఓకే, ఒళ్లో కూర్చోబెట్టుకుని రయ్ రయ్ మని రోడ్డుపై దూసుకెళ్తున్నాడో యువకుడు. అందుకే […]
Tiger : అతడో చిన్న దొంగ. స్నేహితులతో కలిసి ఇనుప రాడ్లను దొంగిలించేందుకు వెళ్ళాడు. కానీ, విధి వెక్కిరించింది. ఆ యువకుడ్ని పులి చంపేసింది. ఉత్తరాఖండ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నైనిటాల్‌లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు పక్కనే వున్న మోహన్ అనే ప్రాంతంలో నఫీస్ అనే వ్యక్తి ఇద్దరు స్నేహితులతో కలిసి దొంగతనానికి యత్నించాడు. దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పులి ఒక్కసారిగా దాడి చేసింది. నఫీస్‌ని నోటకరచుకుని తీసుకెళ్ళిపోయింది పులి. ఈ ఘటనతో ఒక్కసారిగా […]
Karthik Patri : మద్యం సేవించి వాహనాలు నడపకూడదు.. అతి వేగంగా వాహనాలు నడపకూడదు.. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాల్ని నడిపితే తప్పు.! వీటికి జరీమానాలున్నాయ్. కానీ, అర్థరాత్రి రోడ్డుపైన నడుచుకుంటూ వెళితే కూడా జరీమానా విధిస్తారా.? ఔను, బెంగళూరులో అర్థరాత్రి ఓ జంట (భార్యాభర్యతలే) నడిచి వెళ్ళినందుకు వెయ్యి రూపాయల జరీమానా చెల్లించారు. పోలీసులైతే మూడు వేల రూపాయలు జరీమానా చెల్లించాలంటూ అల్టిమేటం జారీ చేశారు. కానీ, చివరకు వెయ్యి రూపాయల జరీమానాతో వ్యవహారం సెటిల్ […]
Chengalrayudu :న్యాయ వ్యవస్థను, చట్టాల్నీ గౌరవించాలి.! ఎవరైనా మామూలుగా చెప్పే మాట ఇది. కానీ, రాజకీయ నాయకులకు ఇది వర్తించదు. ఎలా చట్టాల నుంచి తప్పించుకోవాలి.? ఎలా న్యాయ వ్యవస్థలోని లూప్ హోల్స్‌ని వినియోగించుకుని బయటపడాలి.? అన్న విషయాలపై రాజకీయ నాయకులు మాస్టర్ డిగ్రీలు చేసేశారు. వాళ్ళూ వీళ్ళూ అని కాదు.. దాదాపుగా ప్రముఖ రాజకీయ నాయకులందరిదీ అదే తీరు. అందుకే, పెద్ద పెద్ద నేరాలు చేసి, చాలా తేలిగ్గా తప్పించుకుంటుంటారు. ఇదీ వ్యవస్థల్ని నాశనం చేసే […]
Russia : రష్యాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 15 మంది సజీవ దహనం అయ్యారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయ్. రెస్క్యూ టీమ్ చాకచక్యంగా 250 మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చింది. ఇంత దారుణమైన అగ్నిప్రమాదానికి కారణం తప్పతాగి చిందేసిన ఓ వ్యక్తి. కట్ చేస్తే, ప్రేయసితో నైట్ క్లబ్‌కి వెళ్లిన ఆ వ్యక్తి తప్ప తాగి, ఆ జోష్‌లో ఒళ్లు తెలియకుండా వింతగా ప్రవర్తించాడు. ప్రేయసికి లవ్ ప్రపోజ్ చేసే సమయంలో డాన్స్ ఫ్లోర్ ఎక్కి […]
Pawan Kalyan : ‘అప్పట్లో టీడీపీ ప్రభుత్వం, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం.. ఆ తర్వాత ఇంకో ప్రభుత్వం.. ఇలా ప్రభుత్వాలు మారతాయి. మాతో కూడా మీరు కలిసి పని చేయాల్సి రావొచ్చు. మీరు పనిచేయాల్సింది పార్టీల కోసం కాదు, ప్రజల కోసం. కొందరు పోలీస్ అధికారుల్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేస్తున్నా.. మీరు ఎవరి కోసం పని చేస్తున్నారో, వాళ్ళు ప్రతిపక్షంలో వున్నప్పుడు మీ మీద నమ్మకం లేదని అన్నారు..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, […]