రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరు ఏమాత్రం సమర్థనీయంగా లేదు. సామాన్య జనం బీజేపీ ఆంధ్రా మీద కక్షగట్టిందని వాపోతున్నారు. మోదీ ప్రధానిగా ఉన్నప్పుడే ఏపీ కొత్త రాష్ట్రంగా అవతరించి ఎన్నికలకు వెళ్ళింది. 2014 నుండి ఇప్పటి వరకు కొత్త రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుండి అందిందేమీ లేదు. రాష్ట్రం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రధానిగా మోదీ తన పెద్దరికాన్ని చాటుకున్న సందర్భం ఒక్కటి కూడ లేదు. కానీ వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో పాగా వేయాలని చూస్తున్నారు. రాష్ట్రం విషయంలో మోదీ తీసుకున్న ప్రతి […]