Telugu News » Tag » PM Narendramodi
ప్రధాని నరేంద్ర మోడీ ఎట్టకేలకు భారత్ బయోటెక్ ను సందర్శించాడు. అయితే కరోనా ను నివారించే వ్యాక్సిన్ ను భారత్ బయోటెక్ తయారు చేస్తుంది. దింట్లో భాగంగా హైదరాబాద్ లోని భారత్ బయోటిక్, అహ్మదాబాద్ లోని జైడస్ బయోటిక్ పార్క్, పుణెలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ లను మోడీ సందర్శించాడు. ఇక హైదరాబాద్ లోని జినోమ్వ్యాలీలోని భారత్ బయోటెక్ ను సందర్శించి, వారు తయారు చేస్తున్న కొవ్యాక్సిన్ ను పరిశీలించారు. పరిశీలన తరువాత పరిశోధకులతో సమావేశం అయి వ్యాక్సిన్ […]
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ కు రానున్న విషయం తెలిసిందే. అయితే పూణే లో పర్యటించిన అనంతరం సాయంత్రం హైదరాబాద్ రానున్న షెడ్యూల్ లో కాస్త మార్పులు ఏర్పడ్డాయి. అయితే పూణే పర్యటన రద్దు అయింది. దీనితో ముందుగానే హైదరాబాద్ కు పయనం కానున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు హక్కింపెట్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు ప్రధాని. ఇక వచ్చిన వెంటనే స్వదేశములో తయారు చేస్తున్న మొట్టమొదటి కరోనా కోవ్యాక్సిన్ భారత్ బయోటెక్ సెంటర్ ను […]
దేశంలో కొత్త విద్యా విధానాన్ని చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. అయితే పిల్లలకు సిలబస్ పేరుతో భారీ పుస్తకాలు అవసరం లేదని అలాగే పిల్లల మేధస్సును పెంచే సిలబస్ ఉండాలని ప్రధాని మోడి వెల్లడించాడు. కొత్త విద్యావిధానంపై మోడీ మాట్లాడుతూ.. 30 ఏళ్ళ తరువాత కొత్త విద్యా విధానం వస్తుందని అన్నాడు. అలాగే ఒకటే దేశం.. ఒకటే విద్యా విధానం ఉండాలని స్పష్టం చేశారు. కొత్త విద్యావిధానంలో సంచలన మార్పులు తీసుకొచ్చామని తెలిపాడు. […]
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జగన్ బాటలో నడవనున్నాడు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఢిల్లీలో ఇంటింటికి సరుకులు పంపిణి చేసే కార్యక్రమాన్నిచేపట్టాలని నిర్ణయించుకున్నాడు.అలాగే తన ప్రభుత్వ మంత్రి వర్గంలో చర్చించి ఈ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సరుకులను ప్రత్యేక బ్యాగుల్లో బియ్యం,గోధుమలు మరియు పంచదార నిత్యావసరాలు అన్ని కూడా కార్డు ఉన్న వారందరికీ డోర్ డెలివరీ చేయాలనీ అనుకుంటున్నాడు.అలాగే రేషన్ దుకాణాలు కూడా ఉంటాయని అన్నాడు కేజ్రీవాల్. ప్రస్తుతం ఉన్న టెండర్లు పూర్తీ చేసి ఆరు నెలల్లో […]
ఒక ఇల్లాలు చేసిన పనికి తన కూతురు మరియు భర్త బలి అయ్యారు. తన భార్య వల్ల కూతురు చనిపోవడంతో ఒక పక్క పరువు మరో పక్క ప్రాణానికి ప్రాణం గా చూసుకున్న కన్న కూతురు ఇలా రెండు ఒక్క సారిగా దూరం అవ్వడం తో ఎం చెయ్యాలో తెలియక రైలు కింద పడి ఆత్మ హత్యా చేసుకున్నాడు ఆ ఇల్లాలి భర్త. పూర్తి వివరాల్లోకి వెళితే… కళ్యాణ్ అనే వ్యక్తి భువనగిరిలో పంచాయితీ సెక్రటరీగా పని […]
యువకుడి పొట్టలో మద్యం తయారీ. వినడానికి వింతగా ఉన్న ఇది నిజంగానే జరిగింది. అసలు పొట్టలో ఏంటి మద్యం తయారీ ఏంటి అని అనుకుంటున్నారా…? దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే అమెరికా లోని న్యూజెర్సీ లో డేనీ అనే వ్యక్తి రోజు లాగే ఒక రోజు కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు అక్కడి పోలీస్ లు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహించగా దానిలో డేనీ బాగా మద్యం సేవించినట్లుగా నమోదు అయ్యింది. దాని […]
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఈ కరోనా అటు సినీ పరిశ్రమని కూడా వదలడం లేదు. తాజాగా టాలీవుడ్, బాలివుడ్ మరియు ఇతర టీవీ షోలలో చాలా మంది నటులకు కరోనా వచ్చిన విషయం తెలిసిందే.. తాజాగా బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ కు మరియు తన కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మినహా వాళ్ళ కుటుంబంలోని అందరికి కూడా కరోనా సోకిందని […]
టిక్ టాక్ భారత్ నిషేధించిన చైనా ఆప్ లలో ఒకటి.. అయితే ఇప్పుడు టిక్ టాక్ ని మరల ఇండియాలో త్వరలోనే తీసుకోవచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే ప్రస్తుతం కేంద్రం బాన్ చేసిన 59 ఆప్ లకు 79 ప్రశ్నలతో కూడిన నోటీసులు పంపడం జరిగింది. వాటిలో ఆ అప్స్ కి సంబంధించిన మూలాలు, ఫండింగ్, మరియు డేటా మేనేజ్మెంట్ ప్రశ్నలను అడుగుతూ నోటీసులను పంపారు. ఆ ప్రశ్నలను కేంద్ర ఎలక్ట్రానిక్స్ […]