Telugu News » Tag » PlasmaDonors
కరోనా నుండి కోలుకున్న వ్యక్తులు ప్లాస్మా దానం చేయాలనీ సినీ ప్రముఖులు, పోలీస్ అధికారులు ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మెగా స్టార్ చిరంజీవి పేదలకు ఆపన్న హస్తంగా నిలవాలని ఓ నిర్ణయం తీసుకున్నాడు. పేదలకు కరోనా బారి నుంచి కాపాడేందుకు చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ సిద్ధమైంది. కరోనా సోకి కోలుకున్న వారు ఫ్లాస్మాదానం చేస్తే మరికొంతమందికి జీవితం ఇచ్చినట్లే. ఈ నేపధ్యంలో పేదలైన కరోనా సోకిన రోగులకు ఉచితంగా […]