Telugu News » Tag » Pineapple Ganesh
Pineapple Ganesh : భారీ ఆకారానికి గుర్తుగా గణపతిని చెబుతారు. కానీ, ఎంత చిన్న రూపంలోనైనా ఇట్టే ఒదిగిపోతాడు గణపతి. చిన్న గీతలోనూ గణపతి రూపం ఆకృతి దాల్చేస్తుంది. అందుకే గణపతి రూపానికి అనేక వస్తువులు ఆకర్షణగా నిలుస్తాయ్. కాదేదీ గణపతి రూపానికి అనర్హం అనాలనిపిస్తుంది అందుకే. తాజాగా పైనాపిల్ గణపతి ఈ ఏడాది గణపతి ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. తుమ్మలగుంటలో ఈ పైనాపిల్ గణపతి ఆకృతి దాల్చాడు. దాదాపు ఏడు వేల పైనాపిల్స్‌తో ఈ […]