Telugu News » Tag » Pension
Vimalesh : ఓ వ్యక్తి ఏడాదిన్నర క్రితం మరణిస్తే, ఆ మృతదేహంతోనే ఏడాదిన్నరపాటు ఇంట్లోనే వున్నారు మృతుడి కుటుంబ సభ్యులు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, ఉత్తరపప్రదేశ్ రాష్ట్రంలోని రావత్‌పూర్‌లోని శివపురి ప్రాంతానికి చెందిన విమలేష్ అనే వ్యక్తి 2021 ఏప్రిల్ 22న మరణించాడు. ఆయన అహ్మదాబాద్‌లో ఆధాయపు పన్నుశాఖలో పనిచేసేవారట. అనారోగ్యంతో కన్నుమూసిన విమలేష్ విషయాన్ని కుటుంబ సభ్యులు బయటకు వెల్లడించలేదు. పెన్షన్ కోసం మరణ ధృవీకరణ పత్రం.. పెన్షన్ […]