Telugu News » Tag » pelli sandadi
Pelli Sandadi: రాఘవేంద్ర రావు తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ సినిమాల్లో ‘పెళ్లి సందడి’ సినిమా ఒకటి.సరిగ్గా 25 సంవత్సరాల క్రితం శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ ప్రధాన పాత్రలో.. కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్, రొమాన్స్ ఇలా అన్ని అంశాలు ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే ఆ సినిమాలోని పాటలు జనాలను అలరిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ తరం ‘పెళ్లి సందD’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 15న పెళ్లి […]
టాలీవుడ్ ప్రముఖ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ఎట్టకేలకు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే శ్రీకాంత్ నటించిన ‘పెళ్లి సందడి’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ రీమేక్ లో శ్రీకాంత్ తనయుడు రోషన్ నటిస్తున్నాడు. ఇక తాజాగా ఈ రీమేక్ కు సంబందించిన రోషన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. ఇక ఈ మోషన్ పోస్టర్ లో రోషన్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. అయితే రోషన్ నటిస్తున్న మొదటి సినిమా అవుతుండడంతో భారీ […]
శతాధిక చిత్రాల దర్శకుడు కె.రాఘవేంద్రరావు పెళ్ళి సందడి మళ్ళీ మొదలైంది. 1996లో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో పెళ్ళి సందడి అనే చిత్రాన్ని తెరకెక్కించారు. కుటుంబ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం శ్రీకాంత్ కెరీర్‌లో మైలు రాయిగా నిలవడంతో పాటు భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత మోడ్రెన్ పెళ్లి సందడిని ప్రేక్షకుల ముందుంచేందుకు రాఘవేంద్రరావు ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల పెళ్ళి సందడి ప్రాజెక్ట్‌కు సంబంధించి అఫీషియల్ ప్రకటన చేశారు దర్శకేంద్రుడు. ఆర్కా మీడియా వర్క్ […]