Telugu News » Tag » pcc chief
తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి ఆల్మోస్ట్ దెబ్బతిందనే చెప్పాలి. వైఎస్ జగన్ ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టారో అప్పుడే కాంగ్రెస్ పని అయిపోయిందనుకున్నారు. ఇక ఆంధ్ర, తెలంగాణలను విడదీసిన పాపానికి అసలు కాంగ్రెస్ పార్టీ ఉందన్న విషయమే మర్చిపోయారు జనం. ఇంకా తెలంగాణ ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం ఉండి ఉండవచ్చునేమో కానీ ఏపీలో అయితే ఆ పరిస్థితి లేదు. సెంట్రల్ లో మోదీ, తెలంగాణలో […]
గ్రేటర్ లో కాంగ్రెస్ పార్టీ దారుణమైన ఓటమి ఎదుర్కొంది. గతంలో సింగల్ లార్జెస్ట్ పార్టీగా హవా కొనసాగించిన కాంగ్రెస్ నేడు ఉనికిని కాపాడుకోవటం కోసం ప్రయత్నాలు చేసే దారుణమైన స్థితికి చేరుకుంది, అందుకు కారణం ఎవరయ్యా అంటే తెలంగాణ కాంగ్రెస్ లోని సీనియర్ నేతలే అని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ కొన ఊపిరికి వచ్చింది..! అయినప్పటికీ..తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరులో మార్పు రాలేదు. పీసీసీ చీఫ్ పోస్టు కోసం నేనంటే నేనని మీడియాకు ఎక్కుతున్నారు. బలంగా ఉన్న […]
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసి 24 గంటలు కూడా గడవక ముందే దానికోసం పోటీ మొదలైంది. గతంలో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపించగా వాళ్లిద్దరిలో ఒకరు ఔట్ అయినట్లేనా అనిపిస్తోంది. ఎందుకంటే మరొకరు ముందుకొచ్చారు కాబట్టి. వాళ్లిద్దరే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మల్కాజిగిరి ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యాక్టింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హస్తం పార్టీని విజయం వైపుగా […]