Telugu News » Tag » PaytM
Paytm: ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎంను కష్టాలు వీడట్లేదు. ఆ కంపెనీ నష్టాల్లో ఉంది. పేటీఎం షేర్ల ధరలు పాతాళానికి పడిపోయాయి. ఇన్వెస్టర్లకు నష్టాలను మిగిల్చాయి. ఇప్పట్లో ఈ షేర్ల ధరలు పైపైకి ఎగబాకే అవకాశాలే కనిపించట్లేదు. మరిన్ని నష్టాలను చవి చూడకుండా ఉండటానికి ఇన్వెస్టర్లు పేటీఎం షేర్లను పెద్దఎత్తున విక్రయించుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పేటీఎం వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయ్ శేఖర్ శర్మ అరెస్ట్ అయ్యారు. పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ […]
మీకు క్రెడిట్ కార్డు ఉందా? ఇంటి అద్దె చెల్లించే సమయానికి మీదగ్గర డబ్బులు ఉండటం లేదా? మీలాంటోళ్ల కోసమే పేటీఎం సరికొత్త సర్వీసును తీసుకొచ్చింది. క్రెడిట్ కార్డుతో ఇంటి అద్దె చెల్లించే సరికొత్త ఫీచర్ అది. సాధారణంగా క్రెడిట్ కార్డుతో షాపింగ్ గట్రా చేస్తుంటారు కానీ.. ఇలా ఇంటి అద్దె చెల్లించడం అనే కాన్సెప్ట్ ఎప్పుడూ వినలేదు అంటారా? అవును.. పేటీఎం తీసుకొచ్చిన సరికొత్త ఫీచర్ ఇది. రూమ్ రెంట్ కట్టాలంటే క్రెడిట్ కార్డు ఉంటే సరిపోదు. […]
ఇప్పటికే ఇండియాలో చైనా యాప్స్ ను భారత్ ప్రభుత్వం బ్యాన్ చేస్తున్న విషయం తెలిసిందే. వందకు పైగా చైనా యాప్స్ ను ఇండియాలో బ్యాన్ చేయగా అందులో బాగా పాపులర్ అయిన టిక్ టాక్ కూడా ఉంది. పబ్ జీ ని కూడా ఇండియాలో బ్యాన్ చేస్తున్నట్టు ఇండియా ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కేవలం ప్లే స్టోర్ నుండి మాత్రమే తొలగించారు. అయితే ఇప్పుడు తాజాగా మొబైల్ పేమెంట్ ప్లాట్ఫామ్ అయిన పేటియంను గూగుల్ ప్లే స్టోర్ నుండి […]