Telugu News » Tag » payal rajput
తారాగణం: పాయల్ రాజ్‌పుత్, నందితా శ్వేత, ప్రియదర్శి, అజ్మర్ అమీర్, అజయ్ ఘోష్, రవీంద్ర విజయ్, చైతన్యకృష్ణ, శ్రావణ్ రెడ్డి, శ్రీతేజ్, లక్ష్మణ్, అనంత ప్రభు డైలాగ్స్: తాజుద్దీన్ సయ్యద్, కల్యాణ్ రాఘవ్ లిరిక్స్: భాస్కరభట్ల, చైతన్య ప్రసాద్, గణేశ్ ఎ. మ్యూజిక్: బి. అజనీష్ లోక్‌నాథ్ సినిమాటోగ్రఫీ: శివేంద్ర దాశరథి ఎడిటింగ్: మాధవ్ కుమార్ గుళ్లాపల్లి ప్రొడక్షన్ డిజైన్: రఘు కులకర్ణి ఫైట్స్: రియల్ సతీశ్, పృథ్వీ నిర్మాతలు: స్వాతిరెడ్డి గునుపాటి, సురేశ్ వర్మ ఎం. […]
Payal Rajput Participated In Rapid Fire : బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఆమె ఆరబోసే అందాలు, సినిమాల్లో చేసే బోల్డ్ సీన్లు మామూలుగా ఉండవు. ఆమె నార్త్ నుంచి వచ్చి సౌత్ లో బోల్డ్ బ్యూటీగా ముద్ర వేసుకుంది. ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. కానీ ఆమెకు ఇలాంటి బోల్డ్ పాత్రలే ఎక్కువగా వస్తున్నాయి. అంతే తప్ప […]
Payal Rajput Sensational Comments On Director : బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఆమె మొదటి నుంచి బోల్డ్ పాత్రల్లోనే మెరుస్తూ వస్తోంది. ఆమె చేసిన సినిమాలు దాదాపు అన్నీ బోల్డ్ కంటెంట్ ఉన్నవే. ఆమె వస్తూనే ఆక్స్ 100 సినిమాతో ఓ రేంజ్ లో బోల్డ్ రొమాన్స్ తో రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ. దాంతో ఆమె ఓవర్ నైట్ స్టార్ […]
Payal Rajput Made Sensational Comments On Tollywood Directors : పాయల్ రాజ్ పుత్.. ఈ పేరుకు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆమె బోల్డ్ బ్యూటీగా సౌత్ ఇండస్ట్రీలో మంచి ముద్ర వేయించుకుంది. ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఎంట్రీ ఇస్తూనే బోల్డ్ సన్నివేశాలతో కుర్రాళ్లకు హార్ట్ బీట్ తెప్పించింది. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కానీ ఆ సినిమా తర్వాత ఆమెకు ఆశించిన మేర పెద్దగా హిట్లు రాలేదు. […]
Payal Rajput : పాయల్ రాజ్ పుత్ ను కుర్రాళ్లు అంత ఈజీగా మర్చిపోలేరు. ఆమె RX100తోనే బోల్డ్ నెస్ తో మతులు పోగొట్టింది. అందులో ఏ రేంజ్ లో రొమాన్స్ చేసిందో చూశాం. అప్పటి వరకు తెలుగులో లేని రొమాన్స్ ను ఇందులో చూపించింది. ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు అజయ్ భూపతి. అయితే ఇంత కాలం తర్వాత ఆయన రెండో సినిమాను తీస్తున్నాడు. అదే మంగళవారం. ఈ సినిమాలో పాయల్ హీరోయిన్ గా […]
Payal Rajput : హాట్ బాంబ్ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులోకి వస్తూనే ఆర్ ఎక్స్ 100 సినిమాతో కుర్రాల్లకు పిచ్చెక్కించేసింది ఈ పంజాబీ భామ. ఇక అప్పటి నుంచి ఆమె ఇలాంటి పాత్రల్లోనే ఎక్కువగా నటిస్తోంది. కానీ ఇంకా స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. ఇక తాజాగా ఆమె నటిస్తున్న మూవీ మాయా పేటిక. రమేష్ రాపర్తి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఆమె కీలక పాత్ర చేస్తోంది. […]
Payal Rajput : ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో ప్రేక్షకుల్ని తన మాయలో పడేసుకున్న పంజాబీ భామ పాయల్ రాజ్ పుత్. షాకింగ్ లుక్స్‌తో హీరోయిన్‌గా అంతవరకూ ఎవ్వరూ చేయని డెబ్యూ సాహసం చేసింది ఈ సినిమాతో పాయల్ రాజ్ పుత్. సాహసం ఫలించింది. తొలి సినిమాకే సెన్సేషనల్ హిట్ అందుకుంది. మితిమీరిన గ్లామర్‌తో పాటూ పర్‌ఫామెన్స్‌తోనూ కట్టిపడేసింది ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో పాయల్ రాజ్‌పుత్. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ పాయల్.. ఈ సినిమాతో […]
Ginna Movie Review : మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన సినిమా ‘జిన్నా’. పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ నటిస్తున్నారనగానే, ఈ సినిమా మీద ఓ మోస్తరు బజ్ క్రియేట్ అయ్యింది. పైగా ఇదొక హర్రర్ కామెడీ అనే ప్రచారం సినిమాపై మరింత ఇంట్రెస్టుని పెంచింది. అన్నిటికీ మించి, ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు మీద జరిగే ట్రోల్స్ పుణ్యమా అని, ‘జిన్నా’ సినిమా ఒకింత వార్తల్లో గట్టిగానే చోటు దక్కించుకుంది. ఇంతకీ, ‘జిన్నా’ కథ, కథనాల […]
Payal Rajput : ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో బోల్డ్అండ్ బ్యూటిఫుల్‌గా పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్. ఆ బోల్డ్ ఇమేజ్‌ని పోగొట్టుకోవడానికి పాపం చాలానే కష్టపడిందనుకోండి. వెనకా ముందు చూడకుండా, వచ్చిన అవకాశాలను వచ్చినట్లే ఒప్పేసుకుని, ఆ తొందరపాటులో కెరీర్ పాడుచేసుకుందన్న విమర్శలు కూడా వున్నాయ్. అయితే, తాజాగా ‘జిన్నా’ సినిమాతో పాయల్ రాజ్‌పుత్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్‌తో పాటూ సన్నీలియోన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. సన్నీలియోన్ […]
Manchu Vishnu : మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కిన ‘జిన్నా’ సినిమా రేపు విడుదల కానున్న సంగతి తెలిసిందే. తన సినిమాపై విడుదలకు ముందే దుష్ప్రచారం మొదలవుతుందంటూ సినిమా ప్రమోషన్ల సందర్భంగా న్యూస్ క్యూబ్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మంచు విష్ణు చెప్పారు. మంచు విష్ణు ఊహించినట్లే ఆయా యూ ట్యూబ్ ఛానళ్ళలో సినిమా పట్ల నెగెటివిటీ ప్రచారం మొదలైపోయింది. మంచు విష్ణు తాజాగా ఆయా ఛానళ్ళ వివరాల్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. పెయిడ్ […]
Manchu Vishnu : మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా చిత్రం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. దీపావళి సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ మా ఫ్యామిలీపై కొందరిలో ఉన్న వ్యతిరేకత కారణంగా ఈ సినిమా విడుదల కాక ముందే చెడు ప్రచారం చేయిస్తున్నారు అంటూ విష్ణు ఆవేదన వ్యక్తం చేశాడు. జిన్నా సినిమా తప్పకుండా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ను అందించే సినిమా […]
Ginna Movie : మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కిన ‘జిన్నా’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్ ఇతర ప్రధాన తారాగణం. సినిమా ప్రమోషన్లు గట్టిగానే చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సన్నీలియోన్ అయితే ఈ సినిమాని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లలో సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా సన్నీలియోన్ కనిపిస్తుండడం గమనార్హం. సన్నీలియోన్ ముందర పాయల్ రాజ్‌పుత్ తేలిపోతోందనే చెప్పాలి. సీక్వెల్ ఆలోచన వుందా.? ‘జిన్నా’ గనుక సక్సెస్ అయితే, సీక్వెల్ […]
Sunny Leone : మంచు ఫ్యామిలీతో బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్‌ని తీరని అనుబంధం వుంది. అప్పుడెప్పుడో మంచు మనోజ్ హీరోగా రూపొందిన ‘కరెంట్ తీగ’ సినిమాతో సన్నీలియోన్ నటించింది. ‘సన్నీ సన్నీ..’ అంటూ ఆమె పేరు మీదనే ఓ స్పెషల్ సాంగ్ రాయించేసి, తడి పొడి అందాలతో కిర్రాకెత్తించేలా చిందులేయించేశారు సన్నీలియోన్‌తో ఆ సినిమాలో. కొన్ని కొన్ని సీన్లు కూడా రాసేశారనుకోండి. అప్పుడు తంబీ కోసం ఇప్పుడు అన్నకోసం.! అయితే, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోర్ […]
Manchu Vishnu : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తాజా సినిమా ‘జిన్నా’ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ‘జిన్నా’ సినిమాని తెలుగుతోపాటు హిందీలోనూ విడుదల చేస్తున్నట్లు నటుడు మంచు విష్ణు ఇటీవల ప్రకటించాడు. సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుట్ ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణం. ప్రమోషన్లు అదరగొట్టేస్తున్నారు.. ప్రీ రిలీజ్ రెస్పాన్స్ అదిరిపోతోందని ‘జిన్నా’ టీమ్ చెబుతోంది. థియేటర్లు ఎందుకు దొరకట్లేదు చెప్మా.! ఈ దీపావళికి ‘సర్దార్’, ‘ప్రిన్స్’ […]
Manchu Vishnu : మంచు హీరో విష్ణు గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడ్డాయి. ముఖ్యంగా గత చిత్రం మరీ దారుణమైన పరాజయాన్ని మూట కట్టుకొని పదుల కోట్ల నష్టాన్ని విష్ణుకి కలిగించాయి. అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుడి తరహాలో మంచు విష్ణు చేస్తున్న ప్రయత్నం అంతా కాదు. ఆయన ప్రస్తుతం ఏకంగా సన్నీలియోన్ కీలక పాత్రలో జిన్నా అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే.ఆ సినిమా కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ […]