Telugu News » Tag » payal ghosh
Payal Ghosh Reacts On Casting Couch : మీటూ ఉద్యమం అప్పట్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. ఈ ఉద్యమం సర్దుకున్న కూడా అప్పుడప్పుడు కొంతమంది నటీమణులు చేసే కామెంట్స్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.. ఈ బ్యూటీలు క్యాస్టింగ్ కౌచ్ పేరును ఎప్పుడూ వినిపించేలా చేస్తున్నారు. వీటిలో నిజానిజాలు తెలియదు కానీ వాటి వల్ల ఆ సెలెబ్రిటీల పేర్లు మాత్రం మారుమోగి పోతుంటాయి.. ఇదిలా ఉండగా తాజాగా పాయల్ ఘోష్ […]
Payal Ghosh : ఈ నడుమ సినిమా ఇండస్ట్రీలో రోజుకో సంఘటన వెలుగు చూస్తోంది. ముఖ్యంగా మీటూ ఉద్యమం తెరపైకి వచ్చినప్పటి నుంచే ఎవరో ఒకరు ఏదో ఒక డైరెక్టర్ లేదంటే నిర్మాత మీద సంచనల ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. వారు చేసే ఆరోపణలతో పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతోంది. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కూడా ఇలాంటి ఆరోపణలే చేసింది. బెంగాళీ బ్యూటీ పాయల్ ఘోష్ తెలుగులో కూడా రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. […]
Payal Ghosh: ఎన్టీఆర్ సత్తా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటన, డ్యాన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనపై బాలీవుడ్ భామలు కూడా తెగ ప్రేమ కురిపిస్తున్నారు.ఇప్పటికే అలియా భట్.. ఎన్టీఆర్‌తో కలిసి నటించేందుకు ఆసక్తి చూపగా, తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపిక పదుకొణే ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమని వెల్లడించింది. దక్షిణాది హీరోల్లో ఎవరితో నటించాలని కోరుకుంటారు? అని ప్రశ్నించగా, దీపిక టక్కున జూనియర్ […]
Payal Ghosh: అమ్మాయిలపై యాసిడ్ దాడి సంఘనలు మనం చూస్తూనే ఉన్నాం. ప్రేమించలేదనో, పెళ్లికి ఒప్పుకోలేదనో యాసిడ్ దాడులు చేస్తున్నారు.తాజాగా ఎన్టీఆర్ హీరోయిన్ పాయల్ ఘోష్‌పై దాడి జరిగింది. గుర్తు తెలియని దుండగులు యాసిడ్ దాడి చేసేందుకు విఫల యత్నం చేశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ముంబైలో మెడికల్ స్టోర్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా మాస్కులు ధరించిన కొందరు వ్యక్తులు తనపై దాడికి యత్నించారని తెలిపింది. కారులోకి ఎక్కుతున్న సమయంలో […]
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌పై నటి పాయల్ ఘోష్ లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతుంది. అయితే ఈ వివాదంలో హ్యుమా ఖురేషి, రిచా చద్దా, మహిగిల్ వంటివారిని కూడా లాక్కొచ్చింది పాయల్ ఘోష్. తనకు న్యాయం జరిగేలా చూడాలంటూ మహారాష్ట్ర గవర్నర్‌తో పాటు జాతీయ మహిళా కమీషన్‌ని కూడా కలిసింది. ఇక ఇటీవల రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) లో చేరారు. ఆమెకు పార్టీ జెండా […]
కరోనా మహమ్మారికి సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేదు. కొంచెం అజాగ్రత్తగా ఉంటే ఈ మహమ్మారి పంజా విసరడం ఖాయం. తాజాగా కేంద్ర మంత్రి రామ్‌దాస్ అత్వాలేకు కరోనా వైరస్ సంక్రమించింది. గో కరోనా.. గో.. అంటూ తన నినాదంతో సంచలనం రేపిన ఇప్పుడు కరోనా బారిన పడ్డారు. దగ్గు, ఒళ్ళు నొప్పులు రావడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా అందులో పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో 60 ఏళ్ళ రామ్‌దాస్ అత్వాలే ముంబైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో […]