Super Stars : ప్రస్తుతం సినీ ప్రముఖుల మధ్య ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అయింది. ఒకప్పుడు అంటీ ముట్టనట్టు ఉండేవారు ఇప్పుడు కలిసి పార్టీలు చేసుకుంటున్నారు. ఒక పరిశ్రమ వారే కాదు ఇతర పరిశ్రమలకు సంబంధించిన ప్రముఖులు కూడా చాలా స్నేహా భావంతో మెలుగుతున్నారు. మంచి రోజులు.. ముఖ్యంగా మన తెలుగు స్టార్ హీరోలు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్..ఇలా అన్ని చిత్రపరిశ్రమల్లోని హీరోలతో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇక చిరంజీవి అయితే ఈ మధ్య అందరితో కలుపుగోలుగా ఉంటూ […]