The News Qube Telugu

  • తాజా వార్తలు
  • ఎంటర్టైన్‌మెంట్
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రీడలు
  • ఫోటో గ్యాలరీ
  • ఎక్సక్లూసివ్
  • ఆధ్యాత్మికం
  • మూవీ రివ్యూ
  • Entertainment
  • Andhra pradesh
  • Telangana
  • Sports
  • Business
  • Devotional
    • Bathukamma
    • Navaratri
  • Health
  • Automobile
  • Exclusive
  • Gallery
  • Horoscope
  • International
  • Latest News
  • National
  • Political Videos
  • Politics
  • Review
  • Technology
ads
    • Telugu News » Tag » Pawan Kalyan Photos

Pawan Kalyan Photos

Pawan Kalyan : పవన్ మీద ఫైర్ అవుతున్న కాపులు, జనసైనికులు.. ఆ తీరు నచ్చలేదంట..!

Pawan Kalyan : పవన్ మీద ఫైర్ అవుతున్న కాపులు, జనసైనికులు.. ఆ తీరు నచ్చలేదంట..!

2 months ago

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ కు మొదటి నుంచి అండగా ఉన్నది మాత్రం కాపు సామాజిక వర్గం, ఆయన అభిమానులు మాత్రమే. అంతే తప్ప మిగతా వర్గాల్లో ఆయనకు ఎలాంటి పట్టు లేదు. అందుకే 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు పవన్ కల్యాణ్‌. ఒక్కటంటే ఒక్క చోట కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు. అప్పుడు చంద్రబాబుతో పొత్తు లేదు. కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే ఆయన కూడా ఇప్పుడు పార్టీలో లేరు. అయినా సరే పవన్ […]

TDP Leaders Shocked By Pawan Kalyan Comments : అప్పుడే మంట పెట్టిన పవన్.. చంద్రబాబు సీఎం అభ్యర్థి కాదంట..!

2 months ago

TDP Leaders Shocked By Pawan Kalyan Comments : పవన్ కల్యాణ్‌ పిలవగానే వచ్చి పొత్తులు పెట్టేసుకున్నాడు. మనకు జనసేన పార్టీ కూడా బాగానే ఉపయోగపడుతుంది కదా అని టీడీపీ నేతలు అంచనాలు వేసుకున్నారు. కానీ ఆదిలోనే దెబ్బ కొట్టేలా ఉన్నాడు పవన్ కల్యాణ్‌. ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు పవన్ ను చాలా తక్కువ అంచనా వేశాడు. తాను చెప్పింది పవన్ వింటాడని.. తాను ఏది చెబితే అదే ఫాలో అవుతాడని చంద్రబాబు అనుకున్నారు. […]

Pawan Kalyan Supports Chandrababu : పవన్ కల్యాణ్‌ హైరానా.. జూనియర్ ఎన్టీఆర్ సైలెంట్.. ఇద్దరి నడుమ ఎంత తేడా..?

3 months ago

Pawan Kalyan Supports Chandrababu : నారా కుటుంబానికి, నందమూరి కుటుంబానికి దగ్గరి బంధుత్వం ఉంది. ఒక రకంగా నందమూరి కుటుంబాన్ని ముందుండి నడిపించేంది చంద్రబాబే అనే వాదన కూడా ఉంది. నందూమరి కుటుంబానికి కూడా తానే పెద్ద దిక్కు అని చంద్రబాబు తన చేష్టలతో ఎన్నోసార్లు చెప్పుకున్నారు. మరి చంద్రబాబును ఇప్పుడు స్కిల్ స్కామ్ లో అరెస్ట్ చేశారు. దాంతో ఇప్పుడు నారా కుటుంబం, నందమూరి కుటుంబం డైలమాలో పడిపోయింది. చంద్రబాబు అరెస్ట్ ను నారాతో […]

Pawan Kalyan Wishes On Occasion Of Rakhi Festival : ఆఖరకు రాఖీ పండుగను కూడా వాడేస్తున్న పవన్.. ఇదేం వాడకం బాబు..!

3 months ago

Pawan Kalyan Wishes On Occasion Of Rakhi Festival : ఒకప్పుడు రాజకీయాల్లో వాడకం అంటే చంద్రబాబు మాత్రమే గుర్తుకు వచ్చేవాడు. కానీ ఇప్పుడు ఆయన శిష్యుడు పవన్ కల్యాణ్‌ అంతకు మించి వాడేస్తున్నారు. మనుషులనే కాదు సందర్భాలను, ఆఖరకు పండుగలను కూడా వాడేస్తున్నాడు. అయితే పవన్ కల్యాణ్‌ వాడకం కేవలం జగన్ ను తిట్టడం కోసమే వాడుతున్నాడు. అందులో ఆయన చెప్పే నీతి సూక్తుల్లో కనీసం పది శాతం అయినా పాటిస్తే ఇంకా బాగుండేది. […]

Pawan Kalyan Opinion On Alliances : పవన్ ను పట్టించుకోని ఆ రెండు పార్టీలు.. అయ్యో పాపం..!

3 months ago

Pawan Kalyan Opinion On Alliances : ఇప్పుడు పవన్ కల్యాణ్‌ పరిస్థితి మహా దారుణంగా తయారైంది. రోజు రోజుకూ తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారు పవన్ కల్యాణ్‌. మొన్నటి వరకు ఏపీ ఎన్నికల్లో తానే కింగ్ మేకర్ అన్నట్టు బిల్డప్ ఇచ్చారు. జనసేన నేతలు కూడా ఇదే విషయాన్ని పదే పదే చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం సీన్ మారిపోతున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు వ్యూహాల ముందు పవన్ కల్యాణ్‌ తేలిపోతున్నారు. దాంతో ఆయన మాటలు పూటకో […]

Pawan Kalyan Aim Criticize YS Jagan Mohan Reddy : ఆ మాత్రం కూడా తెలియకుంటే ఎలా పవన్.. ఏది పడితే అది అనేయడమేనా..?

3 months ago

Pawan Kalyan Aim Criticize YS Jagan Mohan Reddy : పవన్ కల్యాణ్‌ మైక్ అందుకున్నాడంటే ఆవేశంలో ఏదేదో మాట్లాడేస్తాడు. కొన్ని సార్లు ఆయన ఆవేశం హద్దులు దాటిపోయి తలా తోక లేని విషయాలను మెలిపెట్టి చెప్పేస్తారు. వినేవారికే కాదు చెప్పే పవన్ కల్యాణ్‌ కు కూడా దాని సారాంశం ఏంటో తెలియదు. ఈ మధ్య అయితే మరీ దారుణంగా ఉంటున్నాయి పవన్ మాటలు. ఒక రకంగా చెప్పాలంటే తన అజ్ఞానాన్ని తానే బయట పెట్టుకునే […]

Pawan Kalyan Not Respond Surveys : సర్వేలపై మాట్లాడని చంద్రబాబు, పవన్.. భయం గట్టిగానే పట్టుకుందా..?

3 months ago

Pawan Kalyan Not Respond Surveys : ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలు ఓట్ల వేటలో పడ్డాయి. కానీ వైసీపీ లీడర్లు మాత్రం ఎప్పటిలాగే ప్రజల్లోనే తిరుగుతున్నారు. అయితే అటు నారా లోకేష్ పాదయాత్ర పేరుతో, ఇటు పవన్ కల్యాణ్‌ వారాహి యాత్రతో బిజీగా గడుపుతున్నారు. అటు చంద్రబాబు మాత్రం ఎప్పుడూ ఏదో ఒక బహిరంగ సభలు పెడుతున్నారు. కానీ ఎక్కడ కూడా ఈ ముగ్గురూ ఒక విషయం మీద మాట్లాడేందుకు […]

Pawan Kalyan Given Clarity CM In Politics : గెలిపిస్తే తప్ప ఏం చేయలేనంటున్న పవన్.. ఇవేం పాలిటిక్స్ బాబు..!

4 months ago

Pawan Kalyan Given Clarity CM In Politics : రాజకీయాల్లోకి దిగిన తర్వాత వెనకా ముందు ఆలోచించుకుని ముందుకు వెళ్లాలి. రాజకీయాల్లో లేనప్పుడు ఏం మాట్లాడినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ ఒక రాజకీయ పార్టీని పెట్టుకుని.. సీఎం అవ్వాలనే ఆశతో ముందకు వెళ్తున్న వ్యక్తి.. తన ప్రతి మాటలోనూ స్పష్టత ఇవ్వాలి. తాను ఏం చేసినా ప్రజల కోసమే అన్న భరోసా ఇవ్వాలి. పవర్ లో ఉన్నా లేకున్నా నేను ప్రజల కోసమో పోరాడుతాను […]

Pawan Kalyan Shared Bad Experience : ఆ వ్యాధితో బాధపడ్డా.. చనిపోదామనుకున్నా.. పవన్ ఎమోషనల్..!

4 months ago

Pawan Kalyan Shared Bad Experience : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. మళ్లీ వారాహి యాత్రను షురూ చేశారు. ఇటు సినిమాలకు కూడా అప్పుడప్పుడు టైమ్ ఇస్తున్నారు. అయితే పవన్ అప్పుడప్పుడు కొన్ని మోటివేషన్ స్పీచ్ లు ఇస్తుంటారు. ఒక వ్యక్తి ఎలా ఉండాలో.. ఎలాంటి పరిస్థితులను అయినా ఎలా ఎదుర్కోవాలో ఆయన కొన్ని ఉదాహరణలు చెప్తుంటారు. అయితే తన జీవితంలో జరిగిన ఓ చేదు అనుభవాన్ని కూడా […]

Pawan Kalyan Earned Place In Twitter List : ఆ జాబితాలో పవన్.. టాలీవుడ్ నుండి ఏకైక హీరో పవర్ స్టార్ మాత్రమే..

4 months ago

Pawan Kalyan Earned Place In Twitter List : పవర్ స్టార్ క్రేజ్ ఏ మాత్రం ఉంటుందో అందరికి ఒక అంచనా అనేది ఉంటుంది.. ఈయన పేరు చెబితే చాలు పవన్ ఫ్యాన్స్ ఊగిపోతారు.. మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ తనదైన సినిమాలతో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు.. అలాగే అనంతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సైతం ఏర్పరుచు కున్నారు. ప్రస్తుతం పవన్ ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు […]

Pawan Kalyan Fans Are Angry With Trivikram Srinivas : పవన్ ను నిండా ముంచేస్తున్న త్రివిక్రమ్.. భగ్గుమంటున్న పవర్ స్టార్ ఫ్యాన్స్..!

4 months ago

Pawan Kalyan Fans Are Angry With Trivikram Srinivas : పవన్ కల్యాణ్‌ ఈ నడుమ అటు రాజకీయాల్లో బిజీ అయిపోతున్నాడు. దాంతో సినిమాల బాధ్యతలు మొత్తం తనకు ఆప్త మిత్రుడు అయిన డైరెక్టర్ త్రివిక్రమ్ చేతిలో పెట్టేశాడు. సినిమాలకు సంబంధించిన ఏ చిన్న విషయం మాట్లాడాలన్నా సరే ముందుగా త్రివిక్రమ్ ను కలవాల్సిందే. ఆయన ఓకే అంటేనే పవన్ వద్దకు వెళ్తుంది. గతంలో భీమ్లా నాయక్ సినిమాను సెట్ చేసింది త్రివిక్రమే. మొన్న వచ్చిన […]

Pawan Kalyan Bro Movie Showing In Less Screens : సినిమా సినిమాకు పడిపోతున్న పవన్ క్రేజ్.. ఇలా అయితే కష్టమే..!

4 months ago

Pawan Kalyan Bro Movie Showing In Less Screens : పవన్ కల్యాణ్‌.. ఇది పేరు కాదు ఓ బ్రాండ్. పవర్ స్టార్ అంటే వైబ్రేటింగ్ నేమ్. ఆ పేరు వింటేనే చాలు ఫ్యాన్స్ కు పూనకాలు వస్తుంటాయి. ఆ స్థాయిలో ఆయనకు అభిమానులు ఉన్నారు. అయితే పవన్ కల్యాణ్‌ ఇప్పుడు సినిమాలతో పాటు రాజకీయాల్లో చాలా బిజీగా గడిపేస్తున్నారు. అయితే గతంలో పవన్ సినిమాలు అంటే బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో హంగామా […]

Netizens Are Commenting On Pawan Kalyan Speech At Bro Pre Release Event : నిర్మాతల పేర్లు కూడా తెలీదా.. మళ్లీ తప్పులో కాలేసిన పవన్ కళ్యాణ్..!

4 months ago

Netizens Are Commenting On Pawan Kalyan Speech At Bro Pre Release Event : పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషిస్తుండగా సాయి తేజ్ హీరోగా సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ‘బ్రో’.. ఈ సినిమా ఈ వీకెండ్ లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ను వేగవంతం చేసారు.. ఈ క్రమంలోనే నిన్న రాత్రి బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. […]

Shruti Sensational Allegations Against Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ కు బెంగాలీ అమ్మాయిలు కావాలి.. కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన నటి..!

4 months ago

Shruti Sensational Allegations Against Pawan Kalyan : తెలుగులో ఇప్పటి వరకు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఎదుర్కున్న హీరోలు పెద్దగా లేరనే చెప్పుకోవాలి. ఇక స్టార్ హీరోలు అయితే వీటికి చాలా దూరంగా ఉంటున్నారు. మీటూ ఉద్యమం తర్వాత చాలామందిపై ఆరోపణలు చేసిన నటీమణులు.. వారి పేర్లు మాత్రం చెప్పలేదు. కానీ అప్పట్లో నటి శృతి ఏకంగా పవన్ కల్యాణ్‌ మీదనే సంచలన ఆరోపణలు చేసింది. అప్పట్లో ఆమె ఓ వీడియోను వదిలింది. అందులో నేరుగా […]

Heroines Lost Careers Because Of Pawan Kalyan : పవన్ దెబ్బకు అడ్రస్ లేకుండా పోయిన హీరోయిన్లు వీరే.. ఎవరంటే..?

4 months ago

Heroines Lost Careers Because Of Pawan Kalyan  : పవన్ కల్యాణ్‌ అంటే టాలీవుడ్ లో అగ్ర హీరో. ఆయన సరసన సినిమా ఛాన్స్ రావడం అంటే మాటలు కాదు. అగ్ర హీరోయిన్లు కూడా ఒక్కసారైనా పవన్ కల్యాణ్‌ తో నటించాలని ఆశ పడుతుంటారు. అది చాలామంది హీరోయిన్లకు ఒక కల. అదేంటో గానీ.. పవన్ నటిస్తే చాలామంది హీరోయిన్ల కెరీర్ మటాశ్ అయిపోయింది. అయినా సరే ఆయనతో నటించాలని ఆశపడుతున్నారు. గతంలో పవన్ వల్ల […]

Latest News

  • Narayana College : నారాయణ కాలేజీ లో సరససల్లాపాలు.. అడ్డంగా బుక్కైన డీన్
  • CM KCR : ఆ రెండు స్కీములతో మహిళా ఓట్లన్నీ బీఆర్ ఎస్ కే పడుతాయా..?
  • CM KCR : ఆ రెండు విషయాల్లో కాంగ్రెస్ విమర్శలకు చెక్ పెట్టేసిన కేసీఆర్..!
  • Revanth Reddy : రైతుబంధు ఆపిన పాపం హరీవ్ రావుదే.. రేవంత్ రెడ్డి ఫైర్..!
  • CM KCR : వచ్చేది మన ప్రభుత్వమే.. డిసెంబర్ 6న రైతుబంధు.. సీఎం కేసీఆర్..!
The News Qube
Follow us on
  • Telugu News
  • Latest News
  • Politics
  • Entertainment
  • Devotional
  • Videos
  • Gallery
  • About Us
  • Contact Us
  • Editorial Team Information
  • Ownership & Funding Information
  • Corrections Policy
  • Ethics Policy
  • Fact Checking Policy
© Copyright TheNewsQube News 2022. All rights reserved.