Telugu News » Tag » Pawan Kalyan Latest news
ఇక పై ఈ రాజకీయాలు నేను చేయలేను…ఈ మాట అంటుంది ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో తన స్టార్ తిరగకపోవడంతో పవన్ కళ్యాణ్ నోటా సన్నిహితుల వద్ద ఇలాంటి మాటలు వస్తున్నాయి. ఇటీవల పరిణామాలు చూస్తుంటే అతి త్వరలో పవన్ కళ్యాణ్ రాజకీయాల నుండి తప్పుకునే అవకాశం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గ్రేటర్ దెబ్బ కు పవన్ కళ్యాణ్ ఖతం గత అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినప్పటికి మేకపోతు గాంబీర్యం ప్రదర్శిస్తూ […]
హైదరాబాద్ లో రాజకీయాలు వాడివేడిగా నడుస్తున్నాయి. తెలంగాణ గ్రేటర్ ఎన్నికల సమరం అంటే మాటలు కాదు. ప్రతిపక్ష, అధికార పక్షాల మాటలతో తూటాలు పేల్చుతున్నారు. ఇక జనసేన విషయానికి వస్తే మొదట్లో గ్రేటర్ బరిలో తమ పార్టీ పాల్గొంటుంది అంటూ ప్రకటించారు. కానీ అనూహ్య రీతిలో ఆయనకు బీజేపీ నుండి ఎలాంటి మద్దతు రాకపోవడంతో తాజాగా పవన్ కళ్యాణ్ గ్రేటర్ బారినుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. పవన్ కళ్యాణ్ సంగతి ఎలా ఉన్న బీజేపీ మాత్రం ఒంటరి గానే […]
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. కానీ ఆంధ్రప్రదేశ్ వరకే బీజేపీతో తన రాజకీయ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు పవన్ కళ్యాణ్. భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పవన్ కళ్యాణ్ తో పొత్తు లేదని గురువారం నాడు స్పష్టం చేశారు. అసలు దుబ్బాక ఎన్నికల ప్రచారం లోనే పవన్ కళ్యాణ్ పాల్గొనాల్సి ఉంది కానీ అది జరగలేదు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రచారం […]
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ తో పొత్తును పక్కన పెట్టి బరిలోకి దిగుతున్నాడు పవన్ కళ్యాణ్. నిన్న మొన్నటి వరకు తెలంగాణ లో బీజేపీ జనసేన కలిసి చేసిన ప్రచారం అంత ఫేక్ అని తేలిపోయింది. పవన్ కళ్యాణ్ తెలంగాణ కింగ్ మేకర్ అంటూ బీజేపీ చెప్పిన మాటలు నీరుగారిపోయినట్టయింది. పవన్ కల్యాణ తహ తహ నిజానికి పవన్ కళ్యాణ్ గ్రేటర్ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లాలని భావించలేదు. కమలం తో కలిసి దోస్తీ కట్టాలని తహతహలాడిపోయాడు నిన్నటి వరకు. […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన సైనికులకు తన దైన శైలిలో ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. జనసేనాని ఈ మధ్య ముఖ్యమైన సభ్యులతో కీలక సమావేశాలు పెడుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే అయన తన జనసైనికులకు వార్నింగ్ ఇచ్చారు. ఎందుకని అనుకుంటున్నారా…జనసేన పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుండి అందులోని సభ్యులు పార్టీని ముందుకు నడపడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు.కానీ కొంతమంది మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తుంది. […]
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో నడుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో షూటింగ్ సెట్స్ లో పవన్ చేతుల మీదుగా ‘ గమనం ‘ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు. ముందుగా గమనం చిత్ర యూనిట్ పవన్ కు పుష్ప గుచ్చాలు అందజేశారు. అనంతరం చిత్ర ట్రైలర్ ను లాంచ్ చేసాడు పవన్.
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ హైదరాబాద్ మెట్రో రైలు లో పర్యటించారు. అయితే ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ కోసం మాదాపూర్ నుండి మియాపూర్ వరకు మెట్రో ప్రయాణం చేసాడు. ఇక పవన్ వెంట నిర్మాత దిల్ రాజ్ కూడా ఉన్నారు. ఇక మొత్తానికి ఒక్కసారిగా మెట్రోలో పవన్ కనిపించే సరికి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా పవర్ స్టార్. ఈ సినిమా మొదలు పెట్టిన నుండి వివాదల్లో చిక్కుకుంటున్నారు వర్మ. మొత్తానికి ఈ సినిమాను శనివారం తన ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో రిలీజ్ చేసాడు. అయితే ఈ సినిమా రివ్యూ లోకి వెళితే… పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత సంఘటనలు అంటూ దాదాపుగా పవన్ తో పాటు ఆరుగురిపై వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టి.. నలభై నిమిషాల పాటు ఈ సినిమా ను తీసాడు. అందరినీ […]
రాంగోపాల్ వర్మ తెరకేక్కిస్తున్న “పవర్ స్టార్” సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి తీస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే ఈ పవర్ స్టార్ సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేసాడు ఆర్జీవీ. ఇక ఈ ట్రైలర్ ను చుసిన కొంతమంది సినీ ప్రముఖులు అయినా అల్లు అరవింద్, హీరో నిఖిల్ చాలా మంది స్పందించారు. అలాగే పవన్ కళ్యాణ్ ఫాన్స్ కూడా […]