Telugu News » Tag » Pawan Kalyan Fans
Pawan Kalyan : పవన్ కల్యాణ్ ఎప్పుడూ నిలకడ లేని నిర్ణయాలే తీసుకుంటాడు. ఆయన చేసే ప్రకటనలు, విధి విధానాలు కూడా అలాగే ఉంటాయి. ఆయన మాటలు నమ్మిన ప్రతిసారి చాలా మంది జనసేన కార్యకర్తలు, నేతలు మోసపోతూనే ఉన్నారు. అసలు జనసేన కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారో కూడా తెలుసుకోకుండానే ఆరోపనలు, ప్రకటనలు చేసేస్తుంటాడు పవన్ కల్యాణ్. తర్వాత తాను అన్న మాటల మీద కూడా కనీసం నిలబడకుండా సైలెంగ్ గా ఉండిపోతాడు. ఇది ఆయనకు మొదటి […]
Netizens Commenting On Pawan Kalyan : పవన్ కల్యాణ్ ఏదైనా సరే తాను పాటించను గానీ.. ప్రజలకు మాత్రం చెబుతాను అన్నట్టు బిల్డప్ ఇచ్చేస్తుంటారు. ఏ విషయంలో అయినా సరే ఆయన విధానం ఇలాగే ఉంటుంది. గతంలో చాలా విషయాల్లో ఏదేదో మాట్లాడి అడ్డంగా దొరికిపోయిన విషయం మనకు తెలిసిందే. ఏ విషయంలో అయినా సరే ఇలా మాట్లాడటం.. అలా తప్పని తెలుసుకుని దాన్ని వదిలేయడం పవన్ కు చాలా అలవాటే. పాపం ఏం చేస్తాడు.. […]
Pawan Kalyan Inspects Erra Matti Dibbalu : పవన్ కల్యాణ్ ఈ నడుమ లేనిపోనివి నెత్తిన ఎత్తుకుంటున్నాడు. అసలు ఏమీ జరగక ముందే.. ఏదో జరిగిపోయినట్టు.. విశాఖ పట్టణానికి ఏదో జరిగిపోతున్నట్టు మొన్న రిషికొండపై రాజకీయ రంగు పులిమాడు. రిషికొండను వైసీపీ నాశనం చేస్తోందని.. ప్రకృతి విపత్తుల నుంచి, సముద్రంలో సునామీ వస్తే కాపాడే రిషికొండను పగలగొట్టి జగన్ ఇల్లు కల్లుకుంటున్నాడని.. ఇలా ఏవేవో అనేశాడు. జగన్ విశాఖ పట్టణాన్ని ముంచేస్తున్నాడని.. మరికొద్ది రోజుల్లోనే సముద్రంలో […]
Unknown Love Story About Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాన్ కు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే చాలా ఇంట్రెస్టింగ్ గా వింటారు జనాలు. ఎందుకంటే పవన్ కు ఉన్న ఫాలోయింగ్ అలాంటిది మరి. అందుకే ఆయనకు సంబంధించిన కొన్ని సీక్రెట్ విషయాలను వెతికి మరీ బయటకు తీస్తుంటారు. ఇప్పుడు మరో విషయం ఇలాగే వైరల్ అవుతోంది. పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రాకముందు చెన్నైలో ఉండేవాడు. చిరంజీవి అప్పుడు స్టార్ […]
Pawan Kalyan Fans Are Angry With Trivikram Srinivas : పవన్ కల్యాణ్ ఈ నడుమ అటు రాజకీయాల్లో బిజీ అయిపోతున్నాడు. దాంతో సినిమాల బాధ్యతలు మొత్తం తనకు ఆప్త మిత్రుడు అయిన డైరెక్టర్ త్రివిక్రమ్ చేతిలో పెట్టేశాడు. సినిమాలకు సంబంధించిన ఏ చిన్న విషయం మాట్లాడాలన్నా సరే ముందుగా త్రివిక్రమ్ ను కలవాల్సిందే. ఆయన ఓకే అంటేనే పవన్ వద్దకు వెళ్తుంది. గతంలో భీమ్లా నాయక్ సినిమాను సెట్ చేసింది త్రివిక్రమే. మొన్న వచ్చిన […]
Pawan Kalyan Bro Movie Showing In Less Screens : పవన్ కల్యాణ్.. ఇది పేరు కాదు ఓ బ్రాండ్. పవర్ స్టార్ అంటే వైబ్రేటింగ్ నేమ్. ఆ పేరు వింటేనే చాలు ఫ్యాన్స్ కు పూనకాలు వస్తుంటాయి. ఆ స్థాయిలో ఆయనకు అభిమానులు ఉన్నారు. అయితే పవన్ కల్యాణ్ ఇప్పుడు సినిమాలతో పాటు రాజకీయాల్లో చాలా బిజీగా గడిపేస్తున్నారు. అయితే గతంలో పవన్ సినిమాలు అంటే బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో హంగామా […]
Pawan Kalyan Controversial Comments On Tamil Film Industry : పవన్ కల్యాణ్ ఏ విషయాన్ని అయినా కూలంకుషంగా మాట్లాడుతారు. తాజాగా బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఎన్నో విషయాలను చెప్పారు. ముఖ్యంగా ఏపీ మంత్రి రోజా భర్త ఆర్కే సెల్వమణికి చిన్న వార్నింగ్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. రీసెంట్ గా సెల్వమణి గారు ఓ ప్రకటన చేశారని విన్నాను. తమిళ సినిమాల్లో తమిళ ఆర్టిస్టులనే తీసుకోవాలని, తమిళ రాష్ట్రంలోనే షూటింగులు జరపాలని […]
Pawan Kalyan Comments On Surekha Konidela : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎన్నోసార్లు తన కెరీర్ అంటే తనకు ముందుగా గుర్తుకు వచ్చేది తన పెద్ద వదిన సురేఖ అని చెప్పారు. ఆమె వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నట్టు అనేక స్టేజిల మీద ప్రకటించారు. కానీ మొట్టమొదటి సారి సురేఖ వదిన నాకు ద్రోహం చేసింది అని చెప్పి సంచలనం సృష్టించారు. అసలు ఆయన ఎందుకు అలా అన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. పవన్ […]
Unknown Story About Pawan Kalyan : పవర్ స్టార్ గా పవన్ కల్యాన్ కు టాలీవుడ్ లో ఎనలేని ఇమేజ్ ఉంది. దాన్ని ఎవరూ కాదనలేరు. అగ్ర హీరోగా ఆయన సినిమాలు చేస్తున్నాడు. ఏ స్టార్ హీరోలకు లేనంత ఫాలోయింగ్ కేవలం పవన్ కల్యాణ్ కు మాత్రమే సొంతం. ఇక పవన్ కల్యాణ్ అంటే చిరంజీవికి ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. అలాంటి చిరంజీవి టార్చర్ భరించలేక ఓసారి పవన్ కల్యాణ్ బెంగుళూరుకు పారిపోయాడంట. ఆ […]
Pawan Kalyan Varahi Vijaya Yatra : ఏపీలో రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పోటీ పడుతున్నారు పార్టీల అధినేతలు. అటు లోకేష్ పాదయాత్రతో బిజీగా ఉన్నాడు. ఇటు పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్రతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వరుసగా పర్యటిస్తూ సభలు నిర్వహిస్తున్నాడు. అయితే ఏపీలో హీరోల ఎఫెక్ట్ బాగానే ఉంటుంది. సినిమా హీరోల ఫ్యాన్స్ సపోర్టు ఉంటే ఏదైనా సాధ్యమే అవుతుంది. అది పవన్ కూడా పసిగట్టాడు. అందుకే […]
Pawan Kalyan Responded About Tollywood Heroes : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా చాలా బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు వారాహి విజయ యాత్రలో ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఇక మొన్నటి వరకు జ్వరంతో కాస్త గ్యాప్ ఇచ్చినా.. ఈ గ్యాప్ లో బ్రో సినిమా డబ్బింగ్ కూడా పూర్తి చేశారు. అయితే వపన్ ఇప్పుడు మళ్లీ వారాహి యాత్రలో బిజీగా ఉంటున్నారు. తాజాగా భీమవరంలో వారాహి యాత్రను […]
Viral News : మన తెలుగు ప్రజలు సినిమా సెలబ్రిటీలను ఎంతగా అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అభిమానులు తమ హీరోల కోసం కొట్టుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అయితే తాజాగా అంతకు మించిన ఘటన జరిగింది. అత్తిలిలో ఇద్దరు స్నేహితుల నడుమ జరిగిన గొడవ ఏకంగా హత్యకు దారి తీసింది. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలోని ఏలూరుకు చెందిన హరికుమార్, కిషోర్ స్నేహితులు. ఇద్దరూ భవనాలకు రంగులు వేస్తుంటారు. ఓ బిల్డింగ్ కు రంగులు వేస్తూ […]
Harish Shankar : సినిమా హీరోలకు ఉండే ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. తమ హీరోలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలని ఫ్యాన్స్‌కు ఆరాటం చాలా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంటే ఆ రచ్చ వేరే లెవల్ లో ఉంటుంది. పవన్ కల్యాణ్ కు ఉన్న ఫ్యాన్స్ మిగతా హీరోల ఫ్యాన్స్ కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అందుకే వారిని తట్టుకోవడం చాలా కష్టం అనే చెప్పుకోవాలి. […]
Madhavi Latha : ‘నచ్చావులే’ సినిమాతో హీరోయిన్‌గా సుపరిచితురాలైన ముద్దుగుమ్మ మాధవీ లత. చేసినవి తక్కువ సినిమాలే. కానీ, మెచ్చూరిటీ వున్న నటి. ఎందుకో సినిమాల్లో పెద్దగా రాణించలేదు. దాంతో, సినిమాలకు బ్రేకిచ్చేసింది. రాజకీయాలపై పట్టు సాధించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని మాధవీ లత. పవన్ కళ్యాణ్‌పై అస్సలు ఈగ కూడా వాలనివ్వదు. పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా వెంటనే రెస్పాండ్ అవుతుంటుంది. అలాగే, పవన్ కోసం ధర్నాలూ, స్పెషల్ డిబేట్లు కూడా […]
Jalsa Movie : పాత సినిమా మళ్ళీ కొత్తగా విడుదలై, సరికొత్తగా వసూళ్ళ ప్రభంజనం సృష్టిస్తే ఆ కిక్కే వేరప్పా.! మొన్న ‘పోకిరి’, ఇప్పుడేమో ‘జల్సా’.. తర్వాతేంటి.? సూపర్ స్టార్ మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ‘పోకిరి’ సినిమాని 4కె ఫార్మాట్‌లో ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బంపర్ హిట్ కొట్టింది వసూళ్ళ పరంగా. ఛారిటీ కోసం ఆ మొత్తాన్ని వినియోగించనున్నారు. పోకిరి బాటలో జల్సా.. ‘పోకిరి’ తర్వాత ‘జల్సా’ వచ్చింది. మహేష్ అభిమానులకు […]