Telugu News » Tag » pawan kalyan
Pawan Kalyan : అవును మీరు విన్నది నిజమే. పవన్ కల్యాణ్ రామ్ చరణ్ దగ్గర అప్పు తీసుకుని ఎగ్గొట్టాడు. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు స్వయంగా పవన్ కల్యాణే. పవన్ కల్యాణ్ ఇప్పుడు అగ్ర హీరోగా ఉన్నారు. ఒక్కో సినిమాకు రూ.50 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అలాంటి ఆయనకు అప్పు తీసుకోవాల్సిన అవసరం ఏముంది అనుకుంటున్నారు కదా. అక్కడికే వస్తున్నాం ఆగండి. ఇది ఇప్పుడు జరిగిన విషయం కాదు. గతంలో జరిగింది. గతంలో […]
Malla Reddy : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చాలా విభిన్నమైన వ్యక్తి.. ఆయన కింది స్థాయి నుండి వచ్చి ఎన్నో వ్యాపార సంస్థలను స్థాపించారు. ఆయన మాటలు సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా వైరల్ అవుతూనే ఉంటాయి అనే విషయం అందరికి తెల్సిందే. మరోసారి మల్లారెడ్డి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. మల్లారెడ్డి ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. కేసీఆర్ ఆశీర్వాదంతో మంత్రి పదవి వచ్చిందంటూ పదేపదే చెప్పే మల్లారెడ్డి తాజాగా మేమ్ ఫేమస్ అని సినిమా […]
Samuthirakani : పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ఆయన రాజకీయాలతో బిజీగా ఉంటున్న ఈ సమయంలో ఇంతగా సినిమాలకు కమిట్ అయితే వాటిని పూర్తి చేయగలడా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ కొన్ని రోజుల క్రితమే ప్రారంభించిన వినోదయ సీతం చిత్రం రీమేక్ షూటింగ్ కార్యక్రమాలు పూర్తయినట్లుగా స్వయంగా దర్శకుడు సముద్ర ఖని ప్రకటించాడు. సోషల్ మీడియా ద్వారా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందని పేర్కొన్నాడు. పవన్ కళ్యాణ్ […]
Pawan Kalyan : పవన్ కల్యాణ్ అంటే టాలీవుడ్ లో టాప్ హీరో. ఎంత మంది పాన్ ఇండియా ఇమేజ్ ను సంపాదించుకున్నా సరే పవన్ క్రేజ్ ను టచ్ చేయడం అంత ఈజీ కాదు. ఆయన చరిత్రలో నిలిచిపోయే హీరోగా ఇప్పటికే తన పేరును సుస్థిరం చేసుకున్నారు. ఆయనకు పాన్ ఇండియా ఇమేజ్ లేకపోయినా సరే ఆ రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ ఇటు […]
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయ్యి చాలా నెలలు అయింది. కానీ ఇప్పటి వరకు విడుదల విషయంలో గందరగోళం నెలకొంది. కృష్ణ మరియు ఇందిరా దేవి మృతి కారణంగా మహేష్ బాబు సినిమా షూటింగ్ ఆలస్యమైంది. దాంతో ఏప్రిల్ నెలలో విడుదల అవ్వాల్సిన సినిమాను ఆగస్టు నెలకు వాయిదా వేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా […]
Sri Reddy : పవన్ కల్యాన్ కు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. ఆయన పొగిడే వారు ఎంత మంది ఉంటారో తిట్టేవారు కూడా అంతే మంది ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఆయన రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఆయనపై విమర్శలు బాగా పెరిగిపోతున్నాయి. ఇక శ్రీరెడ్డి అయితే పని గట్టుకుని మరీ పవన్ మీద విరుచుకు పడుతూ ఉంటుంది. తాజాగా ఆమె మరోసారి పవన్ […]
Astrologer Venu Swamy : పవన్ కల్యాణ్ ఇప్పుడు రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. వచ్చే ఎన్నికలలోపు తాను ఒప్పుకున్న సినిమాలను అన్నీ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం శరవేగంగా సినిమా షూటింగులు కంప్లీట్ చేసుకోవాలని భావిస్తున్నారు పవన్ కల్యాణ్. అయితే ఆయన రాజకీయ భవిష్యత్ పై ఎప్పటికప్పుడు జనసైనికులు టెన్షన్ పడుతూనే ఉన్నారు. ఇక మొన్న ఉగాది సందర్భంగా అందరి జాతకాలు ఎలా ఉంటాయనే విషయం వైరల్ అవుతూనే ఉంది. […]
Pawan Kalyan : పవన్ కల్యాణ్ కు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. తెలుగులో ఏ హీరోకు లేనంత మంది డై హార్డ్ ఫ్యాన్స్ కేవలం పవన్ కల్యాణ్ కు మాత్రమే ఉన్నారు. సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ చాలా యాక్టివ్ గా ఉంటారు. అందుకే పవన్ విషయాలు చాలా స్పీడ్ గా వైరల్ అవుతుంటాయి. ఇక తాజాగా ఆయన కొత్త లుక్ లో తళుక్కు మన్నారు. […]
BJP Leader MLC Madhav : ఏపీలో జనసేన మరియు బిజెపి మధ్య పొత్తు కొనసాగుతోందని, ఆ మధ్య స్వయంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీతో కూడా కలిసి పోయే ఉద్దేశంలో ఉన్నట్లుగా పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు. అలాంటి పవన్ కళ్యాణ్ గురించి తాజాగా బిజెపి ముఖ్య నాయకుడు ఎమ్మెల్సీ మాధవ్ స్పందిస్తూ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాకు దూరంగా ఉంటున్నాడని పేర్కొన్నాడు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థికి […]
Pawan Kalyan : పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ తర్వాత ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. గతంలో కంటే చాలా స్పీడుగానే మూవీలు ప్లాన్ చేస్తున్నాడు. గతంలో ఆయన ఒక సినిమా పూర్తయిన తర్వాతనే మరో సినిమా మొదలు పెట్టేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే.. మూడు సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే పవన్ కల్యాణ్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంత మంచి ఫ్రెండ్ అనేది అందరికీ తెలుసు. గతంలో వచ్చిన […]
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం వరుసగా సినిమాలు రూపొందుతున్న విషయం తెల్సిందే. హీరోగా ఆయన నుండి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తాయని అభిమానులు ఆశ పడుతున్నారు. ఈ ఏడాది సమ్మర్ లోనే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న వినోదయ సీతమ్ సినిమా యొక్క రీమేక్ ను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ ఉగాది సందర్భంగా సినిమా యొక్క టైటిల్ ను రివీల్ చేయడంతో పాటు సినిమా […]
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మరోసారి పొత్తుల గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని అర్థమవుతుంది. ఇదే అదునుగా భావించిన వైకాపా నాయకులు పవన్ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పవన్ […]
Nidhhi Agerwal : అందాల నిధి అన్నట్లుగా ఉండే నిధి అగర్వాల్ మరోసారి సోషల్ మీడియాలో తన హాట్ ఫోటో షూట్స్ తో అలరించింది. క్లీవేజ్ షో చేస్తూ బ్లాక్ డ్రెస్ లో మతి పోగొట్టేంత అందంగా కనిపిస్తున్న నిధి అగర్వాల్ యొక్క ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమా తో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత వరుసగా సినిమాల్లో ఆఫర్లు దక్కించుకోవడంలో విఫలం […]
Pawan Kalyan : తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీ 10వ ఆవిర్భావ సభ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను బట్టి టీడీపీతో పొత్తకు ప్రయత్నాలు చేస్తున్నారని అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు అంటే తనకు గౌరవం అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను కొందరు ఈ సందర్భంగా ప్రధానంగా చర్చిస్తున్నారు. ఒక వైపు బిజెపితో […]
Pawan kalyan : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పవన్ కల్యాణ్ మళ్లీ క్రియాశీల రాజకీయాలు మొదలు పెట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జనసేన పదో వార్షిక ఆవిర్భావ సభను కృష్నా జిల్లా మచిలీ పట్నంలో నిర్వహించారు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. అనేక విషయాలపై క్లారిటీ ఇచ్చారు. చాలామంది నన్ను ప్యాకేజ్ స్టార్ అంటున్నారు. ఇప్పుడేమో కొత్త నినాదం ఎత్తుకున్నారు. నాకు తెలంగాణ సీఎం కేసీఆర్ వెయ్యి కోట్లు ఆఫర్ చేశారంటూ […]