Telugu News » Tag » pawan janasena
YSRCP : దేవుడా.! ఇవేం బూతులురా బాబూ.? అని చెవులు మూసుకోవాల్సిందే. రాష్ట్రంలో మంత్రులు, స్పీకర్, ఎమ్మెల్యేలు.. ఆఖరికి ముఖ్యమంత్రి నోట కూడా బూతులనేనా.? నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.. అన్నట్లుంది వ్యవహారం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల వైసీపీ నేతల్ని ఉద్దేశించి చెప్పు చూపిస్తూ, ‘యెదవలు, సన్నాసులు.. నా కొడకల్లారా..’ అంటూ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఏ స్థాయికి రాష్ట్రంలో నాయకులు బూతులు మాట్లాడుతున్నారో అర్థం చేసుకోండి..’ […]
Janasena : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతోంటే అడ్డు తగులుతారు.. ఆయన ఎక్కడికైనా వెళితే, మీద పడిపోతారు. పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో, వేల సంఖ్యలో కాదు.. లక్షల సంఖ్యలో పోగు పడతారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం అభిమానులు. కేవలం ఇది సినిమా అభిమానమేనా.? అంటే, నిజమే.. అందులో కొంత సినీ అభిమానం కూడా లేకపోలేదు. అంతకు మించి పవన్ కళ్యాణ్ మీద ఆరాధనాభావం వుంది అభిమానులకి. అదే సమయంలో, కొంత వేలం […]
Pawan : సీరియస్‌గా కాదు, చాలా చాలా సీరియస్‌గా తీసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొన్నాళ్ళ క్రితం వ్యవహరించిన తీరుకి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సినీ పరిశ్రమ తరఫున చిరంజీవి నేతృత్వంలోని సినీ ప్రముఖుల బృందం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిస్తే, ఆ సమయంలో, చేతులు నమస్కరించినట్లుగా చిరంజీవి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వేడుకోవాల్సి వచ్చింది. ఆ వీడియోను అప్పట్లో ప్రభుత్వం […]