Telugu News » Tag » Pavithra Lokesh
Naresh : ఒకప్పుడు టాలీవుడ్‌లో వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని ఎంతగానో నవ్వించిన నటుడు నరేష్. ఆయన సినిమాలకు మినిమం గ్యారెంటీ ఉండేది. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకులని అలరిస్తున్నాడు. అయితే నరేష్‌కి వివాదాలు కొత్తేమి కాదు. మొన్నటి వరకు మా ఎన్నికల సందర్భంగా పలువురి మీద అవాకులు చెవాకులు పేల్చిన నరేష్ ఇప్పుడు పవిత్రతో తెగ చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో హాట్ టాపిక్ అయ్యాడు. ఇప్పటికే నరేష్ మూడు పెళ్లిళ్లు పెటాకులు కావడంతో ఆయన […]
Sri Reddy : వివాదం ఎక్కడ ఉంటే అక్కడ వెంటనే దూరుతుంటుంది శ్రీ రెడ్డి. క్యాస్టింగ్ కౌచ్ అంటూ అప్పుడు నానా హంగామా చేసిన శ్రీ రెడ్డి ప్రస్తుతం తమిళనాడులో ఉంటుంది. యూట్యూబ్ వీడియోలతో, సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో టచ్‌లో ఉంటూ పలువురిపై విమర్శల వర్షం కురిపిస్తుంది. తాజాగా సీనియర్ యాక్టర్ నరేష్, పవిత్ర లోకేష్ పై మండి పడింది. వారి గురించి సంచలన విషయాలు వెల్లడించింది. పవిత్రపై ఫైర్.. ఫేస్ బుక్ వీడియోలో […]
Naresh: సీనియర్ నటుడు నరేష్ వైవాహిక జీవితం అత్యంత వివాదాస్పదంగా మారింది. తన భార్య మీద అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తున్నారు నరేష్. ఇంకోపక్క, నరేష్ సతీమణి రమ్య రఘుపతి మాత్రం, నరేష్ మీద సాధారణ ఆరోపణలతోనే సరిపెడుతున్నారు. అయితే, ఈ వ్యవహారంలో సినీ నటి పవిత్ర లోకేష్ కూడా దారుణమైన ఆరోపణలు ఎదుర్కొంటుండడం గమనార్హం. ‘మా అత్తగారు జీవించి వుంటే, నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు..’ అని రమ్య రఘుపతి ఆరోపిస్తోంటే, రమ్య ఓ […]
Pavithra Lokesh : ‘ఆమెకి తన భర్తతో గొడవ వుంటే, ఇంట్లో పెద్దవాళ్ళతో తేల్చుకోవాలి.. లేదంటే, కోర్టును, పోలీసులను ఆశ్రయించవచ్చు. ఏదైనా, హైద్రాబాద్‌లోనే చూసుకోవాలి.. బెంగళూరు రావడమేంటి.?’ అంటూ సీనియర్ నటుడు నరేష్ భార్య రమ్య రఘుపతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్ నటి పవిత్ర లోకేష్. లేటు వయసులో నరేష్, రమ్య రఘుపతి, పవిత్ర లోకేష్ మధ్య ఈ ఘాటు వివాదమేమిటోగానీ, ఎవరు ఎవరికి భార్య.? ఎవరు ఎవరికి భర్త.? ఎవరు ఎందుకు గొడవ పడుతున్నారు.? […]
Naresh : ఈ మధ్య కాలంలో నటి పవిత్ర లోకేష్, నటుడు నరేష్ వివాహం గురించి జోరుగా ప్రచారాలు నడిచిన విషయం తెలిసిందే. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఇద్దరు కలిసి మహాబలేశ్వరంలో ఒక మఠాన్ని సందర్శించడంతో వీరి వివాహం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే వీరిద్వరు ఇప్పటికీ సహజీవనం చేస్తున్నారని కూడా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. నరేష్ స్టన్నింగ్ కామెంట్స్.. కొన్నాళ్లుగా పవిత్ర.. నరేష్‌తో ఎక్కువగా కనిపిస్తుంది. నరేష్ మా […]
Naresh : గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్రల పెళ్లికి సంబంధించిన వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల మహా బలేశ్వరం గుడిలో ఈ జంట దర్శనం ఇవ్వడం.. అక్కడే ఒక స్వామీజీతో తమ పెళ్లి గురించి ప్రస్తావించినట్టుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ ఇద్దరు మూడేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నారనే ప్రచారం జరిగింది. ఓపెన్ కామెంట్స్.. పవిత్రా లోకేష్ ..సుచేంద్ర ప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లాడగా, కొద్ది రోజుల తర్వాత ఆయనకు విడాకులు […]