Telugu News » Tag » Patas Show
Sreemukhi : శ్రీముఖి.. ఇప్పుడు యాంకరింగ్ లో టాప్ గేర్ లో దూసుకుపోతున్న భామ. ప్రస్తుతం బుల్లితెరపై టాప్ యాంకర్ ఎవరంటే అందరికీ టక్కున శ్రీముఖి పేరే గుర్తుకు వస్తూ ఉంటుంది. ఆ రేంజ్ లో ఆమె పాపులారిటీ సంపాదించుకుంది. ఏ చిన్న అవకాశం కూడా వదలకుండా అన్నింటినీ పట్టేస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే డేట్లు ఖాళీ లేనంతగా బిజీ అయిపోయింది శ్రీముఖి. మొన్నటి వరకు కాస్త డల్ గా సాగిన శ్రీముఖి కెరీర్ ఇప్పుడే […]