Telugu News » Tag » Parugu movie heroine Sheela Kaur then and now pics
Sheela Kaur : పరుగు సినిమాతో కుర్రాళ్ల గుండెల్ని మెలిపెట్టి తిప్పన షీలా కౌర్ ను అంత ఈజీగా ప్రేక్షకులు మర్చిపోలేరు. ఆమె అందాలకు అప్పట్లో కుర్రాళ్లు మొత్తం ఫిదా అయిపోయారు. సింపుల్ గా పద్ధతిగా లంగావోణీలో కనిపించి పరుగు సినిమాతో కుర్రాళ్లను తెగ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా తర్వాత ఆమెకు బాగానే ఆఫర్లు వచ్చాయి. అంతకు ముందే ఆమె నవదీప్ హీరోగా వచ్చిన సీతాకోక చిలుక మూవీతో ఎంట్రీ ఇచ్చింది. కానీ దాంతో ఆమెకు […]