Telugu News » Tag » Paritala Family
Paritala Ravi పరిటాల రవీంద్ర అలియాస్ పరిటాల రవి. పాలిటిక్స్ తెలిసినవారికి పరిచయం ఉన్న పేరే. తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దివంగత నాయకుడు. ఏపీ మాజీ మంత్రి. అనంతపురం జిల్లా పెనుగొండ మాజీ శాసన సభ్యుడు. ప్రత్యర్థుల చేతిలో పాశవికంగా హత్యకు గురయ్యాడు. టీడీపీ ఓడిపోయి, కాంగ్రెస్ పార్టీ గెలిచి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయి, ఏడాది కూడా తిరక్కముందే 2005 జనవరి 24న పట్టపగలే పార్టీ ఆఫీసుకు సమీపంలోనే పరిటాల రవి మర్డర్ జరగటం ‘‘పెను’’ […]
జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయానికి బ్రేకులు వేసే చంద్రబాబు.. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టినప్పుడు మాత్రం కిక్కురుమనకుండా ఉండిపోయారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పై వ్యతిరేకత చూపితే రాయలసీమ ప్రజలు తెదేపా పార్టీకి ఒక్క ఓటు కూడా వేయరు. ఇప్పటికే అమరావతి అంటూ రాయలసీమ ప్రజలలో ఎక్కడా లేని వ్యతిరేకతను మూటగట్టుకున్నారు చంద్రబాబు. కోస్తాకే పరిమితం అవుతున్న బాబు గత ఎన్నికల్లో 52 సీట్లకుగాను కేవలం మూడే సీట్లను గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ కోస్తా […]
ఆంధ్రప్రదేశ్ టీడీపీ యువ నాయకులు, పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరామ్, జ్ఞాన దంపతులకు మగ శిశువు జన్మించాడు. ఇక ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ‘మాకు కుమారుడు జన్మించాడు.. ఇక ఈ విషయాన్ని మీకు తెలియజేయడం ఆనందంగా ఉంది’ అని పోస్ట్ చేసాడు. ఇక ప్రస్తుతం పరిటాల శ్రీరామ్ టీడీపీ లో యువ నాయకుడిగా కొనసాగుతున్నాడు. అలాగే తన తల్లి పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే గా ఉన్నారు. […]
ఇన్నాళ్లుగా అతి కష్టం మీద రాయలసీమలో పట్టు నిలుపుకుంటూ వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేసింది. అధికారంలో ఉన్నా లేకున్నా ఇంతకు ముందు సీమలో టీడీపీకి ఒకే రకమైన పరిస్థితులు ఉండేవి. మహా అయితే సింగిల్ నెంబర్లోనే సీట్లు అటు ఇటు అవుతూ వచ్చేవి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హవా మొదలైనప్పుడు సీమలో టీడీపీకి గడ్డు కాలం ఆరంభమైంది. కాకలు తిరిగిన నేతలను బరిలోకి దింపినా ఓటమే ఎదురయ్యేది. అలా దాదాపు పది పన్నెండేళ్ళు రాయలసీమలో పట్టు పెంచుకోవడానికి అల్లాడిన చంద్రబాబు చివరకి 2014 ఎన్నికలప్పుడు ఏదో కొంత ప్రభావం చూపగలిగారు. కానీ […]