Telugu News » Tag » parasuram
Vijaya Devarakonda : మామూలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగాలంటే ఒక మాట మీద నిలబడాలి. ఇచ్చిన మాటను పక్కన పెడితే ఎవరికైనా కోపం వస్తుంది. దాంతో హీరో కెరీర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. గతంలో ఎంతోమంది హీరోలు ఇలా నిర్మాతల విషయంలో మాట తప్పి కెరీర్‌ను నాశనం చేసుకున్నారు కూడా. ఇప్పుడు విజయ్ దేవరకొండ చేసిన పని కూడా ఆయన కొంప ముంచుతోంది. విజయ్ దేవరకొండ ఇప్పుడు ఖుషీ సినిమాతో పాటు గౌతమ్ తిన్నమూరితో ఓ […]
Parasuram And Balakrishna : నందమూరి బాలకృష్ణ హీరోగా వరుస సినిమాలు రూపొందుతున్నాయి. ఇప్పటికే వీరసింహారెడ్డి సినిమా చివరి దశకు చేరుకుంది. వచ్చే సంవత్సరం సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామారావు గారు అనే టైటిల్ తో బాలకృష్ణ హీరోగా సినిమా రూపొందబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు వచ్చే నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ […]
Nagachaitanya And Parasuram : గీతా గోవిందం చిత్రంతో మంచి హిట్ కొట్టిన పరశురాం రీసెంట్‌గా మహేష్ బాబుతో సర్కారు వారి పాట అనే చిత్రాన్ని చేశాడు. ఈ సినిమా మే 12న విడుదలై మంచి విజయం సాధించింది. గత వారం రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో డైరెక్టర్ పరుశురామ్ పేరు మారు మ్రోగిపోతోంది. సర్కారు వారి పాటతో మంచి హిట్ కొట్టిన ఈ దర్శకుడు తర్వాత ఏ హీరోతో సినిమా చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. అక్కినేని […]
Parasuram: ఒక్క సినిమాతో సరైన హిట్టు కొడితే చాలు, సినీ పరిశ్రమలో లైఫ్ సెటిలైపోయినట్టే. చాలామంది విషయంలో ఇది నిరూపితమయ్యింది కూడా. రాత్రికి రాత్రి స్టార్లయిపోతుంటారు సక్సెస్ వస్తే.. హీరోలైనా, హీరోయిన్లైనా, దర్శకులైనా.! కమెడియన్లు, ఇతర నటీనటులు సైతం ఇందుకు మినహాయింపేమీ కాదు. ‘సోలో’, ‘గీత గోవిందం’ వంటి ఎంటర్టైనింగ్ సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు పరశరామ్, ఏకంగా సూపర్ స్టార్ మహేష్‌బాబు సినిమాకి దర్శకత్వం వహించే ఛాన్స్ కొట్టేయడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఇది కలా.? నిజమా.? […]
Parasuram: మహానటి అనే సినిమాతో నేషనల్ క్రష్‌గా మారింది కీర్తి సురేష్. ఈ అమ్మడు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకలని అలరిస్తూ ఉంటుంది. తాజాగా సర్కారు వారి పాట చిత్రంలో నటించింది.కళావతి’గా ఈ సినిమాలో ఆమె అందాల సందడి చేసింది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కీర్తి సురేశ్ మాట్లాడింది. ‘ముందుగా ‘కళావతి’ని నాకు బహుమతిగా ఇచ్చిన పరశురామ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ పాత్రలో నన్ను ఊహించుకుని రాసినందుకు ఇంకా పెద్ద థ్యాంక్స్. కాకపోతే షూటింగులో […]
Mahesh Babu సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సూపర్ బిజీగా ఉన్నాడు. వరసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ఇప్పటికే సర్కారు వారి పాట సెట్స్ పైకి వెళ్లింది. మరోవైపు త్రివిక్రమ్, రాజమౌళి లాంటి అగ్ర దర్శకులు కూడా ఈయనతో సినిమాలకు కమిట్ అయ్యారు. దాంతో స్పీడ్ ఇంకా పెంచేసాడు సూపర్ స్టార్. మధ్యలో కరోనా బ్రేకులు పడినా కూడా వాటిని కూడా కవర్ చేయాలని చూస్తున్నాడు మహేష్ బాబు. అందుకే పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నాడు. […]
Sarkaru vari pata : సర్కారు వారి పాట .. సూపర్ స్టార్ మహేష్ బాబు – గీత గోవిందం ఫేం పరశురాం పెట్ల కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ సినిమా. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటుస్తోంది. జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ లో మహేష్ బాబు 14 రీల్స్ ప్లస్ – మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. బ్యాకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్ధిక కుంభ కోణాల నేపథ్యం లో […]
Sarkaru vari pata : సర్కారు వారి పాట సక్సస్ ఫుల్ గా దుబాయ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని ఇండియాకి బయలుదేరారు చిత్ర యూనిట్. నెలరోజుల లాంగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన పరశురాం … నెక్స్ట్ షెడ్యూల్ కూడా ప్లాన్ చేసినట్టు లేటెస్ట్ అప్‌డేట్. ఫస్ట్ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీన్స్.. ఛేజింగ్ సీన్స్ తో పాటు మహేష్ బాబు – కీర్తి సురేష్ మీద కొన్ని సీన్స్ తో పాటు ఒక సాంగ్ ని […]
Sarkaru vari pata : సర్కారు వారి పాట సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ సినిమా. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రస్తుతం దుబాయ్ లో భారీ షెడ్యూల్ కంప్లీట్ చేస్తున్నారు. భారీ యాక్షన్ సీన్స్ అండ్ మహేష్ బాబు – కీర్తి సురేష్ ల మీద కొన్ని కీలకమైన సీన్స్ ని తెరకెక్కిస్తున్నాడు పరశురాం. నెల రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో 40 శాతం […]
Mahesh babu : మహేష్ బాబు ఏ దర్శకుడికైన ఛాన్స్ ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆ దర్శకుడు హైలీ టాలెంటెడ్ అయి ఉంటాడని అందరు గట్టిగా ఫిక్సైపోతారు. సక్సస్ లో ఉన్న డైరెక్టర్స్ తో మహేష్ బాబు సినిమాలు చేస్తాడు తప్ప కాస్త ఫ్లాప్స్ వచ్చిన వాళ్ళని పెద్దగా పట్టించుకోడన్న పేరున్నప్పటికి మహేష్ స్ట్రాటజీ మాత్రం ఒక్కటే. తన కెరీర్ లో బ్లాక్ బస్టర్స్ ఉండాలని. అందుకు తగ్గట్టే టాలెంట్ ఉన్న దర్శకులకి ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తున్నాడు. ఈ […]
Mahesh babu : మహేష్ బాబు కెరీర్ లో రాబోతున్న 27 వ సినిమా సర్కారు వారి పాట. గీత గోవిందం ఫేం పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతుంది. కరోనా క్రైసిస్ లో అనుకున్న సమయానికి మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ మొదలవలేదు. లాక్ డౌన్ తర్వాత ఆర్ ఆర్ ఆర్ లాంటి అన్ని సినిమాలు సెట్స్ మీదకి వచ్చాయి. కొన్ని సినిమాలు బ్యాలెన్స్ షూటింగ్ ని కూడా కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ […]
సర్కారు వారి పాట పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించబోతున్న తాజా చిత్రం. 14 రీల్స్ ప్లస్.. మైత్రీ మూవీ మేకర్స్ కలిసి మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగభాగం పైగా కంప్లీట్ కావాల్సింది. కాని కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ మొదలవకుండా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అంతేకాదు ఈ సినిమా కి […]
మహేష్ బాబు సర్కారు వారి పాట అన్న సినిమాతో త్వరలో సెట్స్ మీదకి రాబోతున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు కి జంటగా కీర్తి సురేష్ నటిస్తోంది. పరశురాం ఈ సినిమాని తెరకెక్కించబోతుండగా 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి మహేష్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. జనవరి మూడవ వారం నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతోంది. ఇప్పటికే హైదరాబాద్ లో భారీ బ్యాంక్ సెట్ రెడీగా ఉంది. […]
విజయ్ దేవరకొండతో గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తీశాడు పరశురాం. అర్జున్ రెడ్డి తర్వాత విజ దేవకొండ అందుకున్న బిగ్గెస్ట్ హిట్ కూడా ఈ సినిమానే. అలాగే దర్శకుడు పరశురాం కెరీర్ లో కూడా ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో కూడా చేరింది. ఇక ఈ సినిమా తర్వాత చాలా రకాలుగా ప్రచారాలు జరిగాయి. పరశురాం ఏ హీరోతో సినిమా చేస్తాడన్న క్లారిటీ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటించబోతున్న సినిమా సర్కారు వారి పాట. సరిలేరు నీకెవ్వరు లాంటి భారీ కమర్షియల్ హిట్ తర్వాత ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. పరశురాం దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాని జీఎంబీ .. 14 రీల్స్ ప్లస్.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక రీసెంట్ గా ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. కాగా ఈ […]