పవర్ స్టార్ సినిమాతో చిక్కులు వచ్చి పడిన కూడా కూల్ గా ముందుకు సాగుతున్నాడు రామ్ గోపాల్ వర్మ. అయితే పవర్ స్టార్ సినిమాకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికే ఆర్జీవీ కి సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శలు కురిపిస్తున్నారు. కొంతమంది పవన్ అభిమానులు నిన్న రాత్రి ఆర్జీవీ ఇంటి మీదకు దాడికి దిగిన విషయం తెలిసిందే..! అంతేకాకుండా పవన్ అభిమానులు రాంగోపాల్ వర్మ మీద ఒక సినిమా కూడా తెరకెక్కిస్తున్నారు. “పరాన్న జీవి” అనే […]