Telugu News » Tag » PanIndia
బాలీవుడ్ లో డ్రగ్స్ చర్చ జోరుగా జరుగుతుంది. ఇక ఇప్పటికే ఈ డ్రగ్స్ వ్యవహారంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ అనేక విషయాలు బయటపెట్టింది. ఇది ఇలా ఉంటె తాజాగా కంగనా మరిన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అయితే దేశంలో బాలీవుడ్ అగ్ర స్తానం అని చెప్పుకోవడానికి మాత్రమే అని ఆమె పెర్కొంది. అయితే ఆ విషయం తప్పు. ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్ అగ్రస్థానంలోకి వచ్చింది. టాలీవుడ్ లో పాన్-ఇండియా సినిమాలను ఎక్కువగా నిర్మిస్తున్నారు. అలాగే […]