Telugu News » Tag » pan india movie
Allu Aravind : ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చాలాకాలం క్రితమే ‘రామాయణం’ అనే సినిమా తెరకెక్కించాలనుకున్నారు. అప్పటినుంచీ ఆ సినిమాకి సంబంధించిన కసరత్తులు జరుగుతూనే వున్నాయి. రోజులు, నెలలే కాదు.. సంవత్సరాలు కూడా గడిచిపోతున్నాయి. కానీ, ‘రామాయణం’పై అప్డేట్ రావడంలేదు. అసలు ‘రామాయణం’ అనేది అల్లు అరవింద్ నుంచి సినిమాగా వస్తుందా.? లేదా.? ఈ విషయమై అల్లు అరవింద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. నాలుగేళ్ళ క్రితమే ‘రామాయణం’ సినిమా పనులు ప్రారంభమయ్యాయనీ, ప్రస్తుతం ఇంకా […]
Liger : రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘లైగర్’ మీద అంచనాలు అనూహ్యంగా పెరిగిపోయాయ్.! తెలుగు రాష్ట్రాల్లో ‘లైగర్’ మేనియా నడుస్తోందిప్పుడు. ఆ మాటకొస్తే, దేశవ్యాప్తంగా ఈ మేనియా కనిపిస్తోంది. ఓవర్సీస్‌లో కూడా ‘లైగర్’ రిలీజ్ మేనియా ఓ రేంజ్‌లో వుంది. ఆగస్ట్ 25న ‘వాట్ లాగాదేంగే..’ అంటూ ‘లైగర్’ హంగామా చేయబోతున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. అనన్య పాండే తెలుగులో తొలిసారి చేస్తోన్న సినిమా ఇది. […]
Anil Ravipudi And Balakrishna : నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కున్న సంగతి తెలిసిందే. సినిమా స్క్రిప్ట్ పూర్తయ్యింది. త్వరలో సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతోంది కూడా.! ఈ మధ్యకాలంలో నందమూరి బాలకృష్ణ జోరు బాగా పెరిగింది. బహుశా ‘అఖండ’ సినిమా ఇచ్చిన ఊపు కారణం కావొచ్చు. ఇంతకు ముందు నందమూరి బాలకృష్ణను ఎవరూ చూపించని కొత్త యాంగిల్‌లో తాను చూపించబోతున్నానని అనిల్ రావిపూడి గతంలోనే చెప్పాడు. తొలుత బాలయ్యతో సీరియస్ […]
Kalyan Ram and NTR : నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా, హీరోగా సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. తన ప్రతి సినిమాలోను ఏదో ఒక వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తుంటాడు. కళ్యాణ్ రామ్ మొదటి నుంచి ప్రయోగత్మాక సినిమాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓం త్రీడి అనే సినిమా చేశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆర్ధికంగా దెబ్బతీసింది.. సినిమాపై హోప్.. బింబిసార సినిమా పై చాలా […]
Chiyaan Vikram : తమిళ స్టార్ హీరో విక్రమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేస్తారు. ప్రతి సినిమాలో ఎంతో కొంత వైవిధ్యం చూపించాలని చాలా కష్టపడుతుంటారు. అయితే విక్రమ్‌కి ఇటీవల ఒంట్లో నలతగా ఉండటంతో చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులకి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో విక్రమ్ ఇంటికి చేరుకున్నారు. శభాష్ విక్రమ్.. మొదట ఆయనకు గుండెపోటు వచ్చిందంటూ తమిళ మీడియా, […]
Kriti Sanon : సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘1 – నేనొక్కడినే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పిన అందాల భామ కృతి సనన్. టైటిల్‌లో వున్న నెంబర్ వన్ అమ్మడి కెరీర్‌లో లేకపాయె. ఫస్ట్ సినిమానే బోల్తా కొట్టే.. తర్వాత నాగ చైతన్యతో ‘దోచేయ్’ అనే సినిమాలో నటించింది. దాని అడ్రస్సూ గల్లంతే. దాంతో తెలుగులో మరో అవకాశం కోసం ఎదురు చూడలేదు కృతిసనన్. దుకాణం బాలీవుడ్‌కి సర్దేసింది. అక్కడ మొదట్లో కాస్త ఇబ్బందులు […]
Ram: ఈ మధ్య మన హీరోల చూపు అంతా పాన్ ఇండియన్ మార్కెట్ పైనే ఉంది. ఒకప్పుడు తెలుగుతో పాటు తమిళంలో మార్కెట్ వస్తే చాలు అనుకునే వాళ్లు. కానీ బాహుబలి తర్వాత ఆలోచనలు, ప్రణాళికలు అన్నీ మారిపోయాయి. ఇప్పుడు అందరూ హిందీపై కూడా ఫోకస్ చేస్తున్నారు. అక్కడా ఇక్కడా జెండా పాతాలని చూస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీ వరకు మాత్రమే వసూలు చేస్తే సరిపోయేలా కనిపించడం లేదు. ఇక్కడితో సంతృప్తి చెందడం లేదు కూడా. అందుకే పాన్ […]
Puri Jagannadh : డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లోనే తోపు డైరెక్టర్ ఆయన. పూరీ తీసిన సినిమాల్లో దాదాపుగా అన్నీ యూత్ కు నచ్చేవే. ఆయన సినిమాలో ప్రేమతో పాటు మాస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎంతైనా తెలుగు సినిమా చరిత్రలో పూరీ జగన్నాథ్ కు కొన్ని ప్రత్యేక పేజీలు ఉంటాయి. తెలుగు సినిమాను మూస ధోరణి నుంచి తప్పించి.. సరికొత్త సినిమాలను తీసి ట్రెండ్ సృష్టించింది […]