Bigg Boss Will Give Twist Pallavi Prashanth : బిగ్ బాస్-7 సీజన్ గత సీజన్లతో పోలిస్తే కాస్త బెటర్ గానే అనిపిస్తుంది. కొన్ని టాస్కులు, వెంటనే బిగ్ బాస్ ఇన్వాల్వ్ అయిపోయి గేమ్ ఛేంజ్ చేయడం లాంటి ట్విస్టులు బాగానే కలిసివస్తున్నాయి. ఇక రెండో వారంలో ఇప్పటికే మాయాస్త్ర పేరుతో కంటెస్టెంట్ల మధ్య చిచ్చు పెట్టాడు బిగ్ బాస్. దాంతో ఇప్పుడు ఓటింగ్ లో భారీ మార్పులు వస్తున్నాయి. రెండో వారం నామినేషన్స్ లో […]