Telugu News » Tag » pallavi prashanth
Bigg Boss 7 : బిగ్ బాస్ సీజన్-7 చివరి అంకానికి చేరుకుంది. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. అర్జున్ అంబటి, పల్లవి ప్రశాంత్, ప్రియాంక, యావర్, శోభాశెట్టి, అమర్ దీప్, శివాజీ మధ్య గట్టి పోటీ నెలకొంది. ప్రస్తుతం వీరిద్దరినీ స్పా, స్పై బ్యాచ్ లుగా విడదీశాడు బిగ్ బాస్. అయితే ఇందులో ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ కావాల్సి ఉంది. దాంతో బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్ గేమ్స్ ను ఆడిస్తున్నాడు. అనూహ్యంగా […]
Bigg Boss 7 : బిగ్ బాస్ లో సోమవారం వచ్చిందంటేనే చాలా ఎగ్జయిటింగ్ గా ఉంటుంది. ఎందుకంటే సోమవారం నామినేషన్స్ లో రచ్చ రచ్చగా సాగుతూనే ఉంటుంది. ఇక ఇప్పటికే బిగ్ బాస్ ఎండింగ్ కు చేరుకుంది. మొదటి నుంచి రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్ ఏడో సీజన్.. అంతా ఉల్టా పల్టా కాన్సెప్ట్ తోనే నడుస్తోంది. ఇక తాజాగా చివరి నామినేషన్స్ వీక్ నడిచింది. ఆదివారం ఎవరూ ఊహించని విధంగా గౌతమ్ ఎలిమినేట్ అయిపోయాడు. […]
Bigg Boss Telugu 7 : నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్-7 లో ఇప్పుడు కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్-7లో టికెట్ టు ఫినాలే అస్త్ర కోసం పోటీ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం నాడు అర్జున్ ఏకంగా ఫినాలే అస్త్ర ను గెలుచుకున్నాడు. దాంతో ఫైనల్ వీక్ కు ఎంట్రీ ఇచ్చిన తొలి కంటెస్టెంట్ గా నిలిచాడు మనోడు. అతను వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ […]
Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ లో ఇప్పుడు అంతా ఉల్టా పల్టా కాన్సెప్ట్ నడుస్తోంది. సీజన్-7 మొదలైనప్పటి నుంచి ఇలాంటివే జరుగుతున్నాయి. అయితే ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి విన్నర్ రేస్ లో ముగ్గురి పేర్లు బలంగా వినిపించాయి. అందులో శివాజీ అందరికంటే మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ ఉండేవాడు. తర్వాత స్థానంలో యావర్ కొనసాగాడు. ఓటింగ్ జరిగిన ప్రతిసారి ఈ ముగ్గురే టాప్-3లో ఉండేవారు. వేరే వారికి […]
Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్-7లో ఇప్పుడు ఫినాలే రేస్ స్టార్ట్ అయిపోయింది. ఎలాగైనా గెలిచి తీరాలని, ఫైనల్ లో నిలబడాలని అందరు కంటెస్టెంట్లు ఓ రేంజ్ లో ఆడుతున్నారు. నేనంటే నేనే గెలవాలి అన్నట్టు సాగుతుంది కంటెస్టెంట్ల ఆటతీరు. ఇక ప్రస్తుతం హౌస్ లో ఫినాలే అస్త్ర టాస్క్ నడుస్తోంది. ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది కంటెస్టెంట్లు ఉన్నారు. ఇందులో నలుగురు మాత్రమే మిగిలారు. ఎందుకంటే వీరు టాస్క్ కు అనర్హత […]
Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్.. ఇప్పుడు బిగ్ బాస్ లో టైటిల్ ఫేవరెట్ రేసులో ఉన్న వ్యక్తి. అసలు బిగ్ బాస్ కు రాకముందు కేవలం సోషల్ మీడియాలో మాత్రమే అతను తెలుసు. ఎన్నో సార్లు బిగ్ బాస్ కు రావాలని ప్రయత్నాలు చేశాడు. కానీ బిగ్ బాస్-7 కు వచ్చి తన కల నెరవేర్చుకున్నాడు. అప్పటి నుంచి ప్రశాంత్ హైలెట్ అవుతూనే ఉన్నాడు. మొదట్లో ట్రోల్స్ వచ్చినా.. క్రమ క్రమంగా తనపై పాజిటివ్ నెస్ […]
Bigg Boss House : బిగ్ బాస్ లో పదకొండో వారం ఎలాంటి ఎలిమినేషన్స్ లేవు అని షాక్ ఇచ్చారు నాగార్జున. అయితే వచ్చే వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ తప్పదని హెచ్చరించారు. ఇక 12వ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ సోమవారం జరిగింది. అందరికంటే ముందుగా వచ్చిన అమర్ దీప్.. యావర్, రతికలను నామినేట్ చేశారు. మొదటి నుంచి అమర్ దీప్, రతికలకు అస్సలు పడట్లేదన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఈ ఇద్దరూ ప్రతి […]
Nagarjuna : నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ చాలా ఇంట్రెస్టింగ్ గానే సాగుతోంది. ఒక్కో రోజు ఒక్కో రకమైన ట్విస్ట్ లు ఇస్తూ ముందుకు సాగుతోంది. ఇక తాజాగా శనివారం ఎపిసోడ్ కూడా చాలా ఎంటర్ టైన్ మెంట్ గానే సాగింది. శనివారం, ఆదివారం ఎపిసోడ్స్ ఎప్పుడైనా చాలా సరదాగా ఉంటాయి. ఇక శనివారం ఎపిసోడ్ లో క్లాస్ తీసుకోవడాలు కూడా ఉంటాయని అందరికీ తెలిసిందే కదా. ఇక సీజన్ చివరికి చేరుకోవడంతో ఒక్కొక్కరో […]
Bigg Boss 7 : బిగ్ బాస్ సీజన్-7 అంతా ఉల్టా పల్టా కాన్సెప్ట్ తో నడుస్తోంది. ఎవరు ఏ వారం ఎలిమినేట్ అవుతారో.. ఎవరు ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తారో చెప్పడం కూడా ఎవరి తరం కావట్లేదు. ఇక ప్రస్తుతం జరుగుతున్న పదకొండో వారంలో కేవలం పది మంది మాత్రమే నామినేషన్స్ లో ఉన్నారు. గత వారం భోలే షావలి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అప్పుడు చాలా మంది నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఎందుకంటే […]
Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ లో ఇప్పటికే పది వారాలు కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు పదకొండో వారానికి సంబంధించిన ఎపిసోడ్స్ జరుగుతున్నాయి. ఇక నామినేషన్స్ కూడా రచ్చ రచ్చగానే సాగాయి. ఇందులో భాగంగా బుధవారం ఎపిసోడ్ కూడా పీక్స్ లో జరిగింది. ఇప్పుడు ఇంటిలో పదిమంది కంటెస్టెంట్లు నిలిచారు. వీరిలో ఒకటి నుంచి పది వరకు ర్యాంకులు కేటాయించారు. ఏ ర్యాంకు ఎవరికి దక్కుతుందో ఓటింగ్ ప్రకారం ఎంచుకోవాలి. అయితే అందరికంటే అత్యుత్సాహం […]
Bigg Boss 7 Telugu : ఇప్పుడు బిగ్ బాస్-7 జోరు బాగానే సాగుతోంది. అయితే ఈ సారి టైటిల్ విన్నర్ ఎవరు అంటే అందరూ టక్కున చెప్తున్న పేరు శివాజీ. ఇదే ఇప్పుడు అందరి మైండ్ లో ముద్ర పడిపోయింది. టైటిల్ ఫేవరెట్ గా ఎంట్రీ ఇచ్చిన శివాజీ.. ఒక్క అడుగును తనకు అనుకూలంగా వేసుకుంటున్నాడు. మొదట్లో అగ్రెసిగ్ గా ఆడాడు శివాజీ. దాంతో తనకు తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. వెంటనే దాన్ని గమనించిన శివాజీ […]
Bigg Boss 7 Telugu : దీపావళి స్పెషల్ ఎపిసోడ్ అయిపోయింది పదో వారంలో భోలే షావలి ఎలిమినేట్ అయిపోయాడు. ఇక పదకొండో వారినికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ సోమవారం నాడు మొదలైంది. పదో వారానికి సంబంధించి శివాజీ, రతిక, గౌతమ్, యావర్, భోలే నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ప్రిన్స్ యావర్, భోలే షావలి డేంజర్ జోన్ లెకి వెళ్లారు. అయితే చివరగా భోలే షావలి ఎలిమినేట్ అయిపోయాడు. భోలే ఎలిమినేట్ కావడంతో అశ్విని గుక్క […]
Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్-7 మొదలైనప్పటి నుంచి అంతా ఉల్టా పల్టా కాన్సెప్ట్ మీదనే నడుస్తోంది. ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారో, ఎవరు కెప్టెన్ అవుతారో కూడా ఊహించడం కష్టంగానే మారిపోయింది. అందుకే ఈ సారి సీజన్ బాగానే ఆకట్టుకుంటోంది. అంతకు ముందు లాగా కాకుండా ఈ సారి ఒకరిద్దరిని హైలెట్ చేయకుండా అందరూ ఎవరికి వారే సాటి అన్నట్టే ఆడుతున్నారు. అందుకే ఈ సీజన్ లో కెప్టెన్ ఎవరో చెప్పడం […]
Bigg Boss 7 : బిగ్ బాస్ లో ఐదు రోజులు ఒక ఎత్తు అయితే.. శని, ఆదివారాలు మరో ఎత్తుగా ఉంటాయి. ఎందుకంటే హోస్ట్ నాగార్జున వచ్చి అందరి జాతకాలను బయట పెట్టేస్తాడు. ఆ ఐదు రోజుల్లో ఎవరేం చేశారో చెప్పి క్లాసులు తీసుకోవడం, ప్రశంసించడం లాంటివి ఉంటాయి. అయితే నిన్న శనివారం కూడా చాలా సరదాగానే గడిచిపోయింది. నాగార్జున స్టేజ్ మీదకు చాలా స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ వారం కంటెస్టెంట్ల ఫ్యామిలీ […]
Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ లో ఫ్యామిలీ వీక్స్ అంటే చాలా ఎమోషనల్ గా సాగుతాయి. అదే సమయంలో కంటెస్టెంట్లకు వారి ఫ్యామిలీ మెంబర్స్ చెప్పే కొన్ని విషయాలు కూడా తీవ్ర వివాదానికి దారి తీస్తుంటాయి. ఇప్పుడు బిగ్ బాస్-7లో ఇదే నడుస్తోంది. మరీ ముఖ్యంగా శివాజీని ఏకి పారేస్తున్నారు నెటిజన్లు. ఇందుకు ప్రధానం కారణం కూడా ఉంది. దానికంటే ముందు మరో విషయాన్ని చెప్పుకోవాలి. బిగ్ బాస్-4 సీజన్ లో సోహైల్ […]