Telugu News » Tag » Pakistani cricketer Asip Ali
Afghanistan : క్రికెట్ అనేది జస్ట్ ఓ ఆట మాత్రమే. జట్టులో 11 మంది ఆటగాళ్ళు సమిష్టిగా రాణించినా.. లేదంటే, ఒక్కోసారి ఒక్క ఆటగాడు గట్టిగా నిలబడినాసరే, మ్యాచ్ ఫలితం మారిపోతుంది. పెద్ద జట్లూ ఒక్కోసారి చిన్న జట్ల మీద ఓడిపోతుంటాయ్. అంతిమంగా, ఆ రోజు ఎవరు బాగా ఆడితే, వాళ్ళదే విజయం. అంతే కాదు, ఒక్కోసారి అదృష్టం కూడా కలిసి రావాలి. తాజాగా, పాకిస్తాన్ జట్టు చేతిలో పసికూన ఆప్గనిస్తాన్ ఓడిపోయింది. అయితే, ఆఫ్గాన్ గెలవాల్సిన […]