Telugu News » Tag » Padamati Sandhya Ragam Serial
Zee Telugu Channel And Mahesh Babu : ఎంత పెద్ద డీల్ కుదిరి వుండాలి.? లేకపోతే, మరీ ఇంతలా వాడకమా.? అని సూపర్ స్టార్ మహేష్‌బాబు అభిమానులే ఆశ్చర్యపోయేలా ‘జీ తెలుగు’ వాడకం మొదలు పెట్టేసింది.! సూపర్ స్టార్ మహేష్‌బాబు తన కుమార్తె సీతారను వెంటేసుకుని, జీ తెలుగు ఛానల్ నిర్వహించిన ఓ డాన్స్ ఈవెంట్‌కి హాజరైన విషయం విదితమే. ఇందులో వింతేముంది.? చాలామంది సెలబ్రిటీలు ఇలాంటివి చేస్తుంటారని అంతా అనుకున్నారు. ఇది మామూలు డీల్ […]