Telugu News » Tag » OverseasKeyInformationDataBase
సరిహద్దు ఒప్పందాలను తరచూ అతిక్రమిస్తూ కుట్రలకు పాల్పడుతున్న చైనా తాజాగా మరో కుట్రకు తెర తీసిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. భారత్‌లోని ప్రముఖులపై చైనా నిఘా వేసిందంటూ ప్రముఖ జాతీయ పత్రిక ప్రచురించిన ఓ కథనం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రముఖుల లిస్ట్ లో ప్రధాని, రాష్ట్రపతి, గవర్నర్స్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచ్ ల వరకు ఉన్నారని కథనంలో వెల్లడించింది. ఈ అంశంపై కేంద్ర మంత్రి రామ్‌దాస్ అఠవాలే స్పందించారు. భారత్ కూడా […]