హీరో నాని, సుధీర్ కలిసిన నటించిన ‘V’ చిత్రం వచ్చే నెల 5న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుందని మూవీయూనిట్ ప్రకటించింది. ఈ మూవీని ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించగా, దిల్ రాజు ప్రొడ్యూస్ చేశారు. ఈ మూవీ నానికి చాలా ప్రాముఖ్యం ఎందుకంటే ఈ మూవీ నాని యొక్క 25 మూవీ. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ అవుతున్న కారణంగా నాని తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఎమోషనల్ లెటర్ రాశారు. “ఈ మూవీ […]
కరోనా దృష్ట్యా సినిమా థియేటర్లు అన్ని కూడా మూత పడ్డాయి. దీనితో సినీ ప్రముఖులు సినిమాల విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాలు అన్ని కూడా ఓటిటి ప్లాట్ఫారం ద్వారా రిలీస్ చేస్తున్నారు. అయితే అదే క్రమంలో టాలీవుడ్ లో టాప్ నటీనటుల సినిమాలు కూడా ఓటిటి ద్వారా రిలీస్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. అయితే మొదటగా నాచురాలు స్టార్ నాని నటిస్తున్న ‘ V ‘ సినిమా సెప్టెంబర్ 5 న […]
ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలో హీరోయిన్ జ్యోతిని ఫ్లాష్ మాబ్ దృశ్యం లో చుసినపుడు ఉమా మహేశ్వరరావు ఏమనుకున్నాడో తేలిదు కాని, చాలా మందికి పల్లెటూరి బొమ్మలా అందంగా కనిపించింది. అంత నేచురల్ గా తన అసాధారణ వ్యక్తిత్వంతో చుసినా వెంటనే చాలా మంది రూప కొడువాయూర్ ను ఎంతగానో ఇష్టపడుతారు. అయితే ఆమె జ్యోతిగా మనకు పరిచయం కాక ముందు రూపా కొడువాయూర్ “సాహోర్ బాహుబలి పాట” యొక్క ముఖచిత్రానికి భారీగా ప్రశంసలు అందుకున్నారు. అయితే గత […]