Telugu News » Tag » OTT Show
Anchor Srimukhi : శ్రీముఖి.. ఇప్పుడు బుల్లితెరపై నెంబర్ వన్ యాంకర్ గా దూసుకుపోయేందుకు బాగానే కష్టపడుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ప్రోగ్రామ్ లతో హల్ చల్ చేస్తూనే ఉంది ఆమె చేతిలో ఉన్నన్ని ప్రోగ్రామ్ లు వేరే యాంకర్ల చేతిలో లేవు. ఇంకా చెప్పాలంటే ఆమెకు పోటీనే లేదన్న రేంజ్ లో ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. గతంలో శ్రీముఖి పటాస్ షోతో పాపులర్ అయిపోయింది. ఆమె కెరీర్ బిగ్ బాస్ తోనే మలుపు తిరిగిందని చెప్పుకోవాలి. బిగ్ […]