Telugu News » Tag » Oscar nominations
Ram Charan : రామ్ చరణ్ ఇప్పుడు యూఎస్ లో చాలా బిజీగా ఉన్నాడు. ఆస్కార్ నామినేషన్స్ కోసం నాటు నాటు సాంగ్ నామినేట్ అయిన సందర్భంగా త్రిబుల్ ఆర్ మూవీ టీమ్ మొత్తం యూఎస్ లో ఉంటూ ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ సందర్భంగా అక్కడ పలు టాక్ షోలోల పాల్గొంటున్నాడు రామ్ చరణ్. ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ మాట్లాడుతూ.. సాధారణంగా సెలబ్రిటీల ఇంట్లో విచ్చల విడిగా డబ్బులు ఇస్తారని […]