Telugu News » Tag » Orissa
College Management : మనకు తెలిసినంత వరకు కాలేజీలో చదువుకోవాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. క్రమశిక్షణతో నడుచుకోవాలని ఏ కాలేజ్ అయినా చెబుతుంది. అంతే గానీ ప్రేమ, దోమ అంటే మాత్రం అస్సలు ఊరుకోవు కాలేజీ యాజమాన్యాలు. కాతా తాజాగా ఓ కాలేజీ చేసిన పని అందరికీ షాక్ ఇచ్చింది. త్వరలోనే ఫ్రిబ్రవరి 14 ప్రేమికుల రోజు రాబోతోంది. దాని కంటే ముందే మరికొన్ని స్పెషల్ డేస్ ఉన్నాయి. అవేనండి రోజ్ డే, చాక్లెట్ డే, హగ్గింగ్ […]