Vijay Devarakonda : యంగ్ హీరో విజయ్ దేవరకొండ, అగ్రెసివ్ నేచర్ ప్రదర్శించడం కొత్తేమీ కాదు. అయితే, కొన్ని సందర్భాల్లో ఆయన చాలా ఎమోషనల్ అవుతుంటాడు. ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా సమయంలో తన తండ్రి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారనీ, ఆ సమయంలో సరైన వైద్యం కోసం చాలా ఇబ్బంది పడ్డామని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. మానవ శరీరంలో ప్రధాన అవయవాల్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమనీ, మన మరణం తర్వాత కూడా కొన్ని అవయవాలు ఇతరులకు ఉపయోగపడతాయని విజయ్ […]