Telugu News » Tag » OnlyFemales
వాటర్ ప్రదేశాలను ఇష్టపడని వారు ఎవరు ఉండరు. వాటర్ ప్రదేశాలను ఇష్టపడే వారికి ఐలాండ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో చాలా ఐలాండ్ ఉన్నాయి. అక్కడికి వెళ్లేవారు కూడా అధిక సంఖ్యలో ఉంటారు. అయితే ప్రతి ఐలాండ్ కు కొన్ని నిబంధనలు ఉంటాయి. అలాగే ఫిన్ ల్యాండ్ తీరప్రాంతంలో 8.4 ఎకరాల్లో ఉన్న ‘సూపర్ షీ’ ఐలాండ్ లో ఉన్న నిబంధన ఏంటంటే అక్కడికి కేవలం అమ్మాయిలు మాత్రమే వెళ్ళాలి. అక్కడ అబ్బాయిలకు అనుమతి […]