Telugu News » Tag » onam photos
Sneha : సీనియర్ నటి స్నేహ పేరు చెబితే, నిలువెత్తు సాంప్రదాయం గుర్తుకొస్తుంది. గ్లామర్‌కి దూరంగా, ట్రెడిషనల్ లుక్స్‌తో హీరోయిన్‌గా తనదైన ముద్ర వేయించుకున్న ముద్దుగుమ్మ స్నేహ. హీరోయిన్‌గా సెలెక్టివ్‌గా సినిమాలు చేసింది. కానీ, యంగ్ హీరోలతో పాటూ, వెంకటేష్, తదితర స్టార్ హీరోలతోనూ స్ర్కీన్ షేర్ చేసుకుంది స్నేహ. ఇప్పుడు వదిన, అక్క పాత్రలతో తనదైన హుందాతనాన్ని చూపిస్తూ కెరీర్‌ని సక్సెస్ ఫుల్‌గా కొనసాగిస్తోంది అందాల భామ స్నేహ. ట్రెడిషనే కాదు, వెస్ర్టన్ కూడా.. ఇటీవల […]