Telugu News » Tag » Onam
Meera Jasmine : అందాల భామ మీరా జాస్మిన్ అంటే ‘చిట్టి నడుమునే చూస్తున్నా చిత్ర హింసలు చస్తున్నా..’ అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాడిన ఛమక్కుల పాటే గుర్తొస్తుంది. నిజానికి మీరా జాస్మిన్ ఏమంత చిట్టి నడుము ఫిజిక్ వున్న హీరోయిన్ కాదనుకోండి. అలా సెట్ అయ్యిందంతే. అక్కడున్నది పవర్ స్టార్ కదా. ఆ మాత్రం వుండాలా.! అలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘గుడుంబా శంకర్’ సినిమాతో హీరోయిన్‌గా పాపులర్ అయ్యింది […]