Telugu News » Tag » OmRaut
Adipurush Movie : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో హిందీ మరియు తెలుగు లో రూపొందిన ఆదిపురుష్ సినిమా మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. రాముడి పుట్టిన ప్రదేశంగా పేర్కొనే అయోధ్య లో ఆదిపురుష్ యొక్క భారీ ఈవెంట్ ను నిర్వహించాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ […]
Adipurush : ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. పైగా ఆయన చేతిలో ఉన్నవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే. పైగా అన్నీ భారీ బడ్జెట్ సినిమాలు. ఇందులో ముందుగా ఆదిపురుష్ రిలీజ్ కాబోతోంది. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు. ఇక సీతగా కృతిసనన్ కనిపిస్తోంది. ఇక రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ బాగానే ఆకట్టుకుంటోంది. యూట్యూబ్ లో సంచలన వ్యూస్ వస్తున్నాయి. దాంతో మూవీపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. […]
Omraut : ప్రభాస్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుష్ ఒకటి. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం రూపొందుతుంది. రామాయణ గాథ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా రోజులు అయినా ఇప్పటివరకు ఒక్కఅప్డేట్కూడా టీమ్ వెల్లడించలేదు. వెయిటింగ్.. టైటిల్ పోస్టర్ మినహా టీజర్, ఫస్ట్ లుక్ లాంటివి రిలీజ్ కాలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా నిరుత్సాహంతో ఉన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 22వ చిత్రంగా తానాజీ అనే మూవీ తీస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా బారి బడ్జెట్ తో అత్యంత శ్రద్దగా చేస్తున్నారు చిత్ర బృందం. అయితే తానాజీ దర్శకుడు ఓం రావత్ డైరెక్షన్ లో “ఆదిపురుష్” అనే భారీ సినిమాను నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. అయితే దానికి సంబందించిన ఒక పోస్టర్ కూడా విడుదల చేసారు. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటించబోతున్నాడు […]
ప్రభాస్ తన 22వ మూవీ యొక్క పోస్టర్ ను ఇవ్వాళ విడుదల చేశారు. ఈ మూవీకి ఆదిపురుష్ అనే టైటిల్ ను ఫిక్స్ చేయగా, ఈ మూవీని ఓం రౌత్ దర్శకత్వం వహించనుండగా, టీ సిరీస్, భూషణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ యొక్క మోషన్ పోస్టర్ లో రామాయణానికి సంబంధించిన క్యారెక్టర్స్ కనిపించడంతో ఈ మూవీ ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తాడా లేక ఆ లక్షణాలు ఉన్న పాత్రలో నటిస్తారా అనే చర్చ సోషల్ […]