Telugu News » Tag » Oke Oka Jeevitham movie
Ritu Varma : ‘పెళ్లి చూపులు’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ముద్దుగుమ్మ రీతూ వర్మ. పదహారణాల తెలుగమ్మాయ్. సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ని డిజైన్ చేసుకుంటోంది రీతూ వర్మ. తెలుగమ్మాయే కానీ, గ్లామర్‌లో ఎలాంటి హద్దులూ పెట్టుకోలేదు. దానికి తోడు లక్కు కూడా కలిసొచ్చింది. మంచి మంచి కథలతో సినిమాలను ఎంచుకుంటోంది. రీసెంట్గా ‘వరుడు కావలెను’ సినిమాలో నటించింది. ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన ఈ సినిమా అదే మోస్తరు అంచనాల్ని అందుకుంది. బాస్ లేడీగా ఈ […]
Oke Oka Jeevitham : శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ‘ఒకే ఒక జీవితం’ మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అక్కినేని అమల పోషించిన పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చాలాకాలం తర్వాత శర్వానంద్‌కి ‘ఒకే ఒక జీవితం’ మంచి విజయాన్ని అందించింది. థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ‘ఒకే ఒక జీవితం’ ఓటీటీ రిలీజ్ కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే, ఓటీటీ ద్వారా ఈ సినిమా మరింత ఎక్కువమందికి చేరువవుతుంది. […]
Akkineni Amala : మొన్న శుక్రవారం శర్వానంద్ హీరోగా నటించిన ఒకే ఒక జీవితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సినిమా టైం ట్రావెల్ నేపథ్యంలో రూపొందింది. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కడంతో శర్వా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శర్వానంద్ ఈ సినిమాతో మళ్లీ టాలీవుడ్ లో బిజీ అయ్యే అవకాశం ఉందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటే మరోవైపు అక్కినేని అభిమానులు కూడా ఈ సినిమా గురించి తెగ చర్చించుకుంటున్నారు. ఈ […]
Oke Oka Jeevitham Movie : తొలి రోజే మంచి టాక్ తెచ్చుకుంది శర్వానంద్ సినిమా ‘ఒకే ఒక జీవితం’. శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన ఈ సినిమాలో మాజీ హీరోయిన్ అమల ఓ కీలక పాత్రలో కనిపించిన విషయం విదితమే. ఉదయం నామమాత్రపు ఓపెనింగ్స్‌తో ప్రారంభమైనప్పటికీ, సాయంత్రానికి వసూళ్ళు పుంజుకున్నాయ్. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున 75 లక్షల షేర్ ‘ఒకే ఒక జీవితం’ సినిమాకి వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఓవర్సీస్లో […]
Oke Oka Jeevitham Movie : నేడు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు జరిగింది. భార్యా భర్తలు అయిన నాగార్జున మరియు అక్కినేని అమల వేరు వేరుగా నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రెండు సినిమాల్లో వారు ముఖ్య పాత్రల్లో కనిపించారు. నాగార్జున సినిమా విషయానికొస్తే బాలీవుడ్లో భారీ బడ్జెట్ తో పొందిన బ్రహ్మాస్త్ర. ఆ సినిమా రూ. 400 కోట్ల బడ్జెట్‌తో రూపొందడంతో అంచనాలు భారీగా నమోదయ్యాయి. తప్పకుండా సినిమా వందల కోట్ల […]
Sharwanand : యంగ్ హీరో శర్వానంద్ గురించి చాలా చాలా తక్కువమందికే తెలుసు. ఆయన వ్యక్తిగత జీవితం, ఆస్తిపాస్తుల గురించి సినీ పరిశ్రమలో కూడా చాలా కొద్దిమందికే తెలుసు. ఎప్పుడూ సరదాగా కనిపించే శర్వానంద్, డౌన్ టు ఎర్త్ వుంటాడు. అదే అతని ప్రత్యేకత. నిజానికి, శర్వానంద్ సొంతంగా బ్యానర్ పెట్టుకుని భారీ బడ్జెట్ సినిమాలు తీయగల కెపాసిటీ వున్నోడట. హైద్రాబాద్‌లో పావు వంతు శర్వానంద్‌దే.. అనే సెటైర్ కూడా వినిపిస్తుంటుంది సినీ పరిశ్రమలో. అయ్యో.. మరీ […]
Sharwanand : ఒక్క సినిమా ఫ్లాప్ అయితే నిర్మాత కోలుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అది శర్వానంద్ విషయంలో రుజువు అయింది. కో అంటే కోటి సినిమాతో శర్వానంద్ నిర్మాతగా పరిచయమయ్యాడు. ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో నిర్మాత గా శర్వానంద్ కి భారీ నష్టాలు వచ్చాయి. ఆ సినిమా కోసం చేసిన అప్పులను తీర్చేందుకు శర్వానంద్ ఎన్నో సినిమాలకు కమిట్ అవ్వాల్సి వచ్చింది. ఏకంగా ఆరు సంవత్సరాల పాటు కష్టపడి ఆ సినిమా […]
Chiranjeevi And Sharwanand : మెగాస్టార్ చిరంజీవికి సినీ పరిశ్రమలోనే ఎంతోమంది వీరాభిమానులున్నారు. నటీనటులు, దర్శకులు, నిర్మాతలు.. ఇలా చెప్పుకుంటూ పోతే, చిరంజీవిపై ఎవరికి అభిమానం వుండదు.? ‘మేం చిరంజీవికి వీరాభిమానులం..’ అని చాలామంది చెప్పుకుంటుంటారు. అలా చెప్పుకోవడాన్ని గర్వంగా ఫీలవుతుంటారు కూడా.! ఇక, యంగ్ హీరో శర్వానంద్ అయితే, మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మనిషి.! మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి అత్యంత సన్నిహితుడు. ‘శర్వానంద్ కూడా నా బిడ్డ చరణ్ లాంటోడే..’ అని పలు […]
Jr NTR and Sharwanand : హీరో శర్వానంద్ తాజా సినిమా ‘ఒకే జీవితం’ త్వరలో రిలీజ్‌కి సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్లు షురూ చేసింది. రీతూవర్మ, శర్వానంద్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకి ప్రమోషన్లను కొత్తగా ప్లాన్ చేశారు. ఈ ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్న వెన్నెల కిషోర్ కూడా భాగమయ్యాడు. ఈ నేపథ్యంలో సినిమా గురించి మాట్లాడుకుంటూనే మధ్య మధ్యలో వారి వారి వ్యక్తిగత విషయాలు […]