Telugu News » Tag » Oh Baby Movie
Samantha : ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నా సరే అందులో సమంత చాలా స్పెషల్. ఎంత స్పెషల్ అంటే.. ఆమెకు కుర్రాళ్లలోనే కాదు అటు అమ్మాయిల్లో కూడా ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె పేరు మీద ఫ్యాన్స్ అసోసియేషన్లు కూడా ఉన్నాయి. సమంత చాలా కింది స్థాయి నుంచి వచ్చింది. ఎవరికీ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగింది ఈ ముద్దుగుమ్మ. అందుకే ఆమెను అంతగా ఆరాదిస్తూ ఉంటారు. కానీ ఆమె సినీ కెరీర్ పరంగా బాగానే ఉన్నా.. […]