Chinese Government : చైనా ప్రభుత్వం ఆడవారు లో దుస్తులకు బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరించడం నిషేదించారు. దాంతో ఆడవారి లో దుస్తుల యొక్క బ్రాండ్ అంబాసిడర్స్ గా కూడా మొగవాళ్లు వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇదే అక్కడ ఫ్యాషన్ అయ్యింది. మొదట్లో మగవారు కాస్త ఇబ్బంది పడ్డా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో తప్పక ఓకే చెప్తున్నారు. గడ్డం మరియు మీసాలు ఉన్న మగవారు ఆడవారి యొక్క లో దుస్తులు ధరించి ఫొటోలకు ఫోజ్ లు […]